Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Madhavaa Nee prerane
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Utsava Geetalu
Size:
5.11 MB
Hits:
8206
Downloads:
0932
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=379
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=379'> </iframe>
Votes Polled:
7
Recommend
Recommended:
28
Download
Post comment
మాధవా నీ ప్రేరణేకద సంఘ శక్తికి మూలము నీ మార్గమేకద హిందు జనతా సంఘటనకాధారము మౌనివై నీ యోగ బలమును సంఘ సేవలొ ధారవోసి జ్ఞానివై విజ్ఞాన దీపపు కాంతులను దశ దిశలు చూపి శక్తివై నవయువత మదిలో దేశ భక్తిని వెలికితీసి యుక్తిగా మన సంఘ రథమును విజయపథమున నడిపినట్టి ||మాధవా || నీ మాటలే మంత్రాలుగా నీ చూపులే వేదాలుగా హిందు జాతిని ఒకటి చేయగ ఏకతా యజ్ఞమ్ముచేసి సంఘశాఖను కల్పతరువు అఖండభారతమంతవేసి పూజ్య కేశవునాశయాలకు రూపమై మా ముందు నిలిచిన ||మాధవా||
Anonymous
commented at
Apr 24 2012 09:28:33
ధన్యవాద్
స్వయం సేవక్ గా గర్విస్తున్నాను.
సంఘ పాటలను ఇతర మిత్రులకు అత్యంత సులువుగా పరిచయం చేయుటకు ఈ సదుపాయం మిక్కిలి ఉపయోగంగా ఉంటుందని విస్వసిస్తునాను.
Vidyanath Devalpally
commented at
Dec 25 2012 11:42:12
ధన్యవాద్.
ravikanth sharma
commented at
Aug 14 2016 08:39:37
నాకు చాలా నచ్చిన సంఘ గీత్ ఇది పాడి'న తమ్ముడి'కి ధన్య వాదాలు !! భారత్ మాతాకీ జై !!
N PARTHA SARATHI
commented at
Dec 27 2020 04:36:01
chaala manchi vedika
Anonymous
commented at
Feb 03 2023 14:31:23
శ్రుతి తగ్గించి మరలా పాడించగలరా ?
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login