Vijayavipanchi MridangamVeena
Skip Navigation Links
  Genre
 
  Sort By
 
      Title     A - Z
 
      All at Once
 
  Subscribe

CaptchaImage
  Login
Andaramu Hinduvulam


Author/Source: Vijaya Vipanchi

Genre: Patriotic

Size: 6.92 MB

Hits: 9414

Downloads: 01096

Copy the below code to mail your friend.

Select, copy and paste the below code to embed this song.
  Play the song automatically on loading.

Votes Polled: 13
   Recommend this song Recommend Recommended: 23

Download             Post comment 
A.krishna commented at Jul 03 2012 10:43:35
 
dheshabhaktigeet

Anonymous commented at Dec 11 2019 05:28:09
 
Uttam uttam uttam bhai Sunder sunder sunder bhai

Anonymous commented at Dec 08 2020 05:39:55
 
1. అందరమూ హిందువులం - బంధువులం మనమంతా
మనందరికీ కన్నా తల్లి - ఈ భరతమాత
విడిపోతే మరి పడిపోతాం - కలిసుంటే నిలబడతాం
అందరిలో ఒకే తత్త్వం అదే కదా మనకు బలం || అందరమూ||
2. పూచే పూవ్వుకి కులముందా - వీచే గాలికి కులముందా
పారే నీటికి కులముందా - పండే చేనుకి కులముందా
హిందూ ధర్మం ఆందరిది - అంటరాదనుట నేరమది
ధర్మ గంగలో స్నానం చేద్దాం - మనసున మలినం కడిగేద్దాం || అందరమూ||
3. రాముడు కృష్ణుడు శివుడు దుర్గా - బుద్ధుడు హరియన్ అకాలుడు
మతాలు ఎన్నో ఉన్నాయి - మనవాత్మమును చాటాయి
పరమత పీడను నిరసిద్దం - దేశద్రోహమని చాటేద్దాం
కలిసొచ్చిన మన సోదరుల - చేరదీయగా కదిలొద్దాం || అందరమూ||
4. హరిజన గిరిజన బంధువులు - వనవాసులు మన సోదరులు
కొండ కోనలు వాగు వంకలు - ప్రకృతికి మన అందాలు
ఎక్కడ పుట్టిన ఏడ పెరిగిన - తల్లికోసమే ఈ తపన
అందరికొరకు కేశవుడు - ఆచరించే మన మాధవుడు || అందరమూ||

Karthik commented at Apr 03 2024 07:21:55
 

Uttam uttam uttam bhai Sunder sunder sunder bhai

Anonymous commented at Jul 13 2025 01:57:47
 
1.ఇది మనం భిన్నులుగా కాక ఏకత్వంగా – ఒకే భూమిపై జన్మించిన భారతీయులమనే బంధాన్ని గుర్తుచేస్తుంది. “భరతమాత” అన్న పిలుపుతో దేశభక్తిని పెంపొందిస్తుంది.
2. ప్రకృతి సృష్టిలో తేడాలే లేవని, కులమతాలకు అతీతంగా మానవత్వం ప్రధానమని తెలియజేస్తుంది. “అంటరాదనుట నేరమది” అన్న వాక్యం మన సమాజానికి గట్టి మెసేజ్.
3. ఇది మతరహిత గౌరవాన్ని, పరస్పర మత సౌహార్దతను గుర్తుచేస్తుంది. “దేశద్రోహమని చాటేద్దాం” అన్న పిలుపు దేశభక్తిని, పరమతాల మధ్య గల ఏకత్వాన్ని పెంపొందిస్తుంది.
4. ఇది మన ఆదివాసీ, పల్లెటూర్ల జనజీవితాన్ని – వారి జీవనవిధానాన్ని గౌరవించమన్న సందేశం. “తల్లికోసమే ఈ తపన” అన్న లైన్ దేశసేవకు ప్రతీక.
పాఠశాలల సమరసత సదస్సులు, గణతంత్ర/స్వాతంత్ర దినోత్సవాల్లో, లేదా ధర్మజాగరణ సభలలో పాడటానికి ఎంతో తగిన గీత్ 🙏

Post comment move to top
Your name: 
E-mail: 
Comment:  Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
CaptchaImage
NOTE: We are tracking your IPAddress for security purpose