Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Prarthana
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
3.55 MB
Hits:
30863
Downloads:
07052
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=382
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=382'> </iframe>
Votes Polled:
78
Recommend
Recommended:
176
Download
Post comment
ప్రార్థన ౧. నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిన్దుభూమే సుఖవ్ వర్ధితోహమ్ మహామఙ్గలే పుణ్యభూమే త్వదర్థే పతత్వేష కాయో నమస్తే నమస్తే || ౨. ప్రభో శక్తిమన్ హిన్దు రాష్ట్రాఙ్గభూతా ఇమే సాదరన్ త్వాన్ నమామో వయమ్ త్వదీయాయ కార్యాయ బధ్దా కటీయమ్ శుభామాశిషన్ దేహి తత్పూర్తయే అజయ్యాఞచ విశ్వస్య దేహీశ శక్తిమ్ సుశీలన్ జగద్ యేన నమ్రమ్ భవేత్ శ్రుతఞ చైవ యత్ కణ్టకాకీర్ణ మార్గం స్వయం స్వీకృతం నస్ సుగఙ కారయేత్ ౩. సముత్కర్ష నిస్ శ్రేయ సస్యైక ముగ్రం పరమ్ సాధనన్ నామ వీర వ్రతమ్ తదన్తస్ స్ఫురత్వక్షయా ధ్యేయనిష్ఠా హృదన్తః ప్రజాగర్తు తీవ్రానిశమ్ విజేత్రీ చ నస్ సంహతా కార్యశక్తిర్ విధాయాస్య ధర్మస్య సంరక్షణమ్ పరవ్ వైభవన్ నేతు మేతత్ స్వరాష్ట్రమ్ సమర్థా భవత్వాశిశా తే భృశమ్ ||భారత్ మాతా కీ జయ్|| భావము - వాత్సల్య పూర్ణా! ఓ మాతృభూమీ! నేను నీకు ఎల్లప్పుడూ నమస్కరింతును. ఓ హిందుభూమీ, నీ వల్లనే నేను సుఖముగా వర్దిల్లినాను. మహా మంగళమయీ! ఓ పుణ్యభూమీ! నీ కార్య సాధనకై నా ఈ శరీరము సమర్పింపబడుగాక! నీకివే అనేక నమస్కారములు. సర్వశక్తిమన్! ఓ పరమేశ్వరా! హిందూ రాష్ట్రమునకు అవయవ స్వరూపులమైన మేము నీకు సాదరముగ నమస్కరించుచున్నాము. నీ కార్యము కొరకే కటి బద్ధులమైయున్నాము. దానిని నెరవేర్చుటకై మాకు శుభాశీస్సుల నిమ్ము. విశ్వము గెలువలేని శక్తిని, ప్రపంచము మోకరిల్లునట్టి సౌశీల్యమును, మేము బుద్ధి పూర్వకముగా స్వీకరించిన మా కణ్టకాకీర్ణ మార్గమును సుగమము చేయునట్టి జ్ఞానమును ప్రసాదింపుము. అభ్యుదయ సహిత నిశ్రేయమును పొందుటకై ఒకే ఒక ఉత్తమము, తీక్షణమునైన సాధనము వీర వ్రతము. అది మా అంతః కరణములయందు స్ఫురించుగాక! అక్షయము, తీవ్రమునైన ధ్యేయనిష్ఠ మా హృదయములలో ఎల్లప్పుడూ జాగృతమై యుండుగాక! విజయశీలియైన మా సంఘటిత కార్యశక్తి మా ధర్మమును సంరక్షించి, మా ఈ దేశమును పరమ వైభవ స్థితికి చేర్చుటలో నీ ఆశీస్సులచే మిక్కిలి సమర్థమగు గాక!
hariprasad.g
commented at
Feb 19 2012 21:15:13
This Song inspire Me a lot...and NOthing Is Impossible on this earth..just try to learn how easy to serve this country and people ...jai Hind
,Anonymous,,
commented at
Feb 29 2012 23:27:57
,Anonymous,,
sivakumar
commented at
Mar 13 2012 12:25:22
మాకు మన పాటలను విని ప్రేరణ పొందడానికి ఈ సదావకసాన్ని ఇచినందుకు santosham
Raghavachari
commented at
Apr 02 2012 09:26:33
సర్ వేరి థాంక్స్
SIVARAMAKRISHNAKUMAR
commented at
Apr 24 2012 23:43:03
excellent song
vinod
commented at
May 10 2012 23:49:50
Bagundi
tapaswi
commented at
May 16 2012 23:16:32
by this iam improving my self to sing this perfectly .
praveen
commented at
May 30 2012 06:43:53
ప్రార్థన నేర్చుకునేవారికి ఏది బాగా upayogapaduthundi.
muchas gracias
commented at
Jul 08 2012 00:18:08
ముచాస్ గ్రసిఅస్ ,, ఈశో ఎస్ పర అప్రెందర్ బుఎనో
Ramesh Gadipelli
commented at
Jul 17 2012 07:38:55
tuనింగ్ నేర్చుకోవడానికి చాల బాగుంది
Anonymous
commented at
Jul 22 2012 03:13:15
manchi prayatnam
Anonymous
commented at
Nov 21 2012 04:39:11
భారతమాత కి జై
Anonymous
commented at
Jan 28 2013 00:32:56
చాల బాగున్నది prayatnam
K.RAVINDRANATH
commented at
Feb 09 2013 07:09:20
ఆద్భుతమైన ప్రార్థన..ఈ ప్రార్థన నాయొక్క నిత్య దైవ ప్రార్థన.
ఈ ప్రార్థన నా నిత్య దైవ ప్రార్థన.
PRASADA RAO PONNAGANTI
commented at
Mar 05 2013 22:40:06
PRARTHANA NERCHUKUNE VARIKI IDHI UPAYOGAKARAmu.
Anonymous
commented at
May 30 2013 21:51:26
ఈయ్యెక్క పాట ప్రతి ఓక్కరు వాళ్ళ దైనందిన జీవితంలో ఒక్క బాగం లాగా రోజు అలవాటు చేసుకోవాలి............ఇట్లు, చింతల వెంకట్,
Anonymous
commented at
Aug 12 2013 23:25:59
సంఘప్రార్తన ఎంతో స్ఫూర్తి దాయకమైనది
shashikanth
commented at
Jan 18 2014 02:29:25
ప్రార్థన అర్థం ఇస్తే ఇంక బాగుండేది సంస్కృతం లో
ramu malla
commented at
Jul 12 2014 08:56:56
భరత్ మాత కి జై
Anonymous
commented at
Nov 10 2014 03:02:48
ప్రాథమిక వాళ్ళకి ఈది చాల ఉపయోగ పడుతుంది .....థాంక్స్
Anonymous
commented at
Dec 20 2014 23:08:25
చల్ల బాగుంది .......
sra1reddy
commented at
Oct 08 2015 04:31:20
గుడ్ ఫర్ అల్
hindu
commented at
Jan 22 2016 18:00:40
Ooo swayam sevakulaara Meeku vandanam o ...jai bharata maata
R MAHESWAR
commented at
Mar 06 2016 07:53:41
Prathana is Nithya smaraniyam,bharth mathki jai
manibabu
commented at
Dec 27 2016 03:04:01
nenu ellappudu bharateeyudanu
Anonymous
commented at
Mar 12 2017 04:58:34
చాలా బాగుంది
Kummaripraveenkumar
commented at
Jul 18 2017 04:58:23
Jai
Anonymous
commented at
Mar 18 2018 23:52:21
Please provide text downloading facility
siliveru satyanarayana
commented at
Jun 11 2019 03:45:20
krothagaa nerchukune vaariki baagaa vupagogapadutundhi.
siliveru satyanarayana
commented at
Jun 11 2019 03:45:32
krothagaa nerchukune vaariki baagaa vupagogapadutundhi.
siliveru satyanarayana
commented at
Jun 11 2019 03:45:33
krothagaa nerchukune vaariki baagaa vupagogapadutundhi.
V.krishnamurthy Reddy V.krishnamurthy
commented at
Jan 21 2023 04:36:04
Bharat mata ki jai
Anonymous
commented at
Apr 14 2023 06:27:07
భారత్ మాతాకీ జై
భూపతి రెడ్డి
commented at
Apr 14 2023 06:28:13
భారత్ మాతాకీ జై
రామారావు
commented at
Oct 03 2023 14:37:55
అద్భుతమైన ప్రేరణ కలిగించే దేశభక్తి గీతం
SADHA SAI PRAKASH ( MALKAJGIRI BAGH )
commented at
Apr 30 2024 17:32:29
భారత్ మాతా కీ జై 🙏💪
Dr.Palepu Suseela
commented at
Aug 09 2024 19:37:03
I am part of nation and hindu Sangh working for Akhand Bharat.
Dr.Palepu Suseela
commented at
Aug 09 2024 19:37:05
I am part of nation and hindu Sangh working for Akhand Bharat.
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login