Vijayavipanchi MridangamVeena
Skip Navigation Links
  Genre
 
  Sort By
 
      Title     A - Z
 
      All at Once
 
  Subscribe

CaptchaImage
  Login
Vismruta bheda Santo


Author/Source: Vijaya Vipanchi

Genre: Samskrutam

Size: 1.07 MB

Hits: 6456

Downloads: 0403

Copy the below code to mail your friend.

Select, copy and paste the below code to embed this song.
  Play the song automatically on loading.

Votes Polled: 8
   Recommend this song Recommend Recommended: 13

Download             Post comment 
Anonymous commented at May 08 2013 03:41:29
 
చాలా రోజుల తరువాత ఈ పాటలు వినడం సంతోషంగా వుంది.

జయశ్రీ commented at Mar 03 2014 22:08:37
 
ఎన్నేళ్ళో అయ్యింది విని. చాలా సంతోషం. అలాగే దీని మాటలు దాని అర్ధం కూడా పెడితే, అందరికీ అర్ధం అయ్యి, ఇంకా ఆనందిస్తారు. ఎంతో మంచి అర్ధం వుంది. ముఖ్యంగా అడ్డదార్లు తొక్కుతున్న యువతకి ఏంతో సందేశం వుంది.

నాకు తెలిసినంతలో పాట వ్రాస్తున్నాను. మామూలుగా అర్ధం చేసుకోవటమే గానీ దీనిని సరిగ్గా తర్జుమా చేయగలిగే అంతగా సస్కృతభాషలో ప్రవేశం లేదు కనుక విజ్ఞులు దీనికి ప్రతి పదార్ధం, తాత్పర్యం పెడితే బాగుంటుందని నా అభిప్రాయం.

విస్మృతభేదాః సంతో నిర్మల భావాపన్నా
ఏకీభావం హృదయారూఢం సతతం కుర్వంతు
భో భో సతతం కుర్వంతు

పూర్వజ మునిజన కవిజన వాంఛా సర్వేషామైక్యం
సుఖినః సర్వే సంత్వితిగానం తేషాం గౌహృద్యం
భాషా ధన మత జాతి విభేదాః హృదయే మా భవతు
దుఃఖిత దీన జనానున్నేతుం హస్తాః ప్రసరంతు
భో భో హస్తాః ప్రసరంతు

గంగా తుంగా కావేరి జలమస్మాకం మత్వా
కృత సంకల్పాః కార్యం కర్తుం ఆలస్యం హిత్వా
సువర్ణ పుష్పాం పృథివీమేతాం క్రష్టుం ఆయాంతు
ప్రవహతు కామం శ్వేదః శ్రోతః ధైర్యం మా జహతు
భో భో ధైర్యం మా జహతు

ఘర్షణ లుంఠన వంచన హననం ప్రళయం సమ్యాతు
స్నేహ శ్రోతః ప్రవహతు భ్రాతుర్భావో హృది లసతు
అనిలః సలిలం అనలఃస్సర్వం సర్వేషామేకం
ప్రవహతి రక్తమభక్తం మాతుర్భేదో మా భవతు
భో భో భేదో మా భవతు

జై భారత్ ప్రసన్న commented at Jun 27 2017 22:18:17
 
పాట శైలి చాలా బాగుంది .పాట అర్ధం కూడా పెట్టండి .

Raju commented at Aug 26 2018 21:17:40
 
Thanks for the lyric. Here it is in Devanagari. Although it is carefully prepared using the Telugu version above, there may still be defects.

विस्मृत भेदाः संतो
निर्मल भावापन्ना
एकीभावं हृदयारूढं सततं कुर्वन्तु
भो भो सततं कुर्वन्तु ।l

पूर्वज मुनिजन कविजन वांछा सर्वेषामैक्यं
सुखिनः सर्वे संत्वितिगनाम तेषां गौहृदयं
भाषा धन मत जाति विभेदाः हृदये मा भवतु
दुःखित दीन जनानुन्नेतुं हस्ताः प्रसरंतु
भो भो हस्ताः प्रसरंतु ।l

गंगा तुंगा कावेरि जलमस्माकं मत्वा
कृत संकल्पाः कार्यं कर्तुं आलस्यं हित्वा
सुवर्ण पुष्पं पृथिवीमतां क्रष्टुं आयांतु
प्रवहतु कामं श्वेदः श्रोतः धैर्यं मा जहतु
भो भो धैर्यं मा जहतु ।l

घर्षण लुंठन वंचन हननं प्रलयं संयातु
स्नेह श्रोतः प्रवहतु भ्रातुर्भावो हृदि लसतु
अनिलः सलिलं अनलःस्सर्वं सर्वेषामेकं
प्रवहति रक्तमभक्तं मातुर्भेदो मा भवतु
भो भो भेदो मा भवतु ।l

Raju commented at Aug 26 2018 21:39:34
 
3rd స్టాంజా, 3rd line, it is पृथिवीमेतां , NOT पृथिवीमतां.

Jayashree Tatavarti commented at Jul 26 2020 00:41:56
 
In Telugu it was written Prithivi methaam.

Post comment move to top
Your name: 
E-mail: 
Comment:  Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
CaptchaImage
NOTE: We are tracking your IPAddress for security purpose