Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Surasasu Bhodha
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Samskrutam
Size:
1.56 MB
Hits:
6856
Downloads:
0628
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=404
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=404'> </iframe>
Votes Polled:
12
Recommend
Recommended:
19
Download
Post comment
సురస సుబొధా విశ్వమనోజ్ఞ లలితా హృద్యా రమణీయా అమృత వాణీ సంస్కృత భాషా నైవ క్లిష్ట నచ కఠిన ||2|| కవికోకిల వాల్మీకి విరచితా రామాయణ రమణీయ కథా ||2|| అతీవ సరళా మధుర మంజులా నైవ క్లిష్ట నచ కఠిన || సురస|| వ్యాస విరచితా గణేశ లిఖితా మహాభారతే పుణ్య కథా ||2|| కౌరవ పాండవ సంగర మథితా నైవ క్లిష్ట నచ కఠిన ||సురస|| కురుక్షేత్ర సమరాంగణ గీతా విశ్వవందితా భగవద్గీతా ||2|| అమృత మధుర కర్మ దీపికా నైవ క్లిష్ట నచ కఠిన ||సురస|| కవికులగురునవరసోన్మేషజా ఋతు-రఘు-కుమార కవితా ||2|| విక్రమ-శాకుంతల-మాళవికా నైవ క్లిష్ట నచ కఠిన ||సురస||
Bhargava Sharma
commented at
Sep 02 2014 10:15:45
చాల మంచి కూర్పుతో ఈ వెబ్సైటు రూపొందించారు. సంస్కృత గీతాలకి అర్థం కూడా రాస్తే ఇంకా బాగా ఉంటుంది . మీ అద్భుత ప్రయత్నం సఫలం కావాలని ఆకాంక్షిస్తున్న. స్వస్తి !
Bhargava Sharma
commented at
Sep 02 2014 10:22:24
ఇంకో చిన్న విన్నపం.. ఇప్పుడు ఉన్న సంపూర్ణ గీతం తో పాటు, ఈ గీతాలకి వాడిన సంగీతాన్ని కూడా పాట లేకుండా పొందు పరచ గలిగితే, ఆసక్తి కల వారికి పాడుకోవడానికి, పది మందిలో పాడటానికి సహాయపడుతుంది.
Ramachandra
commented at
Nov 21 2014 01:52:55
ఎంతో హృద్యంగా, లలితంగా, రమణీయంగా ఉన్న ఈ పాట మధురాతిమధురం....
Lingachary
commented at
Sep 19 2015 09:36:28
మృదు మధురంగా ,రమణీయంగా పాడుకోవడానికి సులభంగా వుంది .
Anonymous
commented at
Dec 01 2016 23:30:04
Anonymous
commented at
Dec 25 2016 02:05:43
చాలా చాలా బాగుంది.
M Gal reddy
commented at
Mar 01 2018 00:22:36
చాల బాగున్నవి. మనసు ఆనందంగా , వినసొంపుగా ఉన్నవి.
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login