Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Koduka Nannu (Geet on Gow Matha)
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Janapadalu
Size:
5.99 MB
Hits:
20376
Downloads:
05002
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=406
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=406'> </iframe>
Votes Polled:
65
Recommend
Recommended:
157
Download
Post comment
కొడుకా... నను కొతాకమ్మకురా .. కన్ను మూసే దాకా కష్టపడతా నీ కోసం. || కొడుకా|| అవ్వతోని అర్ణమొచ్చిన అయ్యకారు ఎడ్లనిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్దకాపుగా నిన్ను చేసిన ఇపుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గోదనైతిని ||2|| వట్టి కాసుల కోసరము నను కొట్టి చంపే వాళ్ళ కిస్తవ. || కొడుకా|| అల్కబీరోల్లోస్తరంటా ఎక్కువ పైసలిస్తరంటా పైసలాశకు నన్ను నీవు పట్టి వాళ్ళ కప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తరంటా నీళ్ళు మ్యాతా వెట్టరంట ||2|| నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తిని. || కొడుకా|| పెయ్యి మీద సలసలా కాగేటి నీళ్ళు వొస్తరంటా కింద వడ్డా నన్ను మిషిని మీద యాల్లాడేస్తరంటా ప్రాణముండాగానే తోలు వలిసి ఊడా దీస్తరంటా ||2|| సగము గొంతు గోసి రగతము మందులల్ల వొస్తరంటా || కొడుకా|| దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండ వానల పన్లు చేసిన యెనక జనమల కింది బాకీ ఇచ్చిపొ నీ ఇంటికొచ్చిన ఇన్ని నాళ్లు నీ పంచన ఉన్న నాపై జాలి లేదా ||2|| బాంచ నైత కొడుకా నన్నా అరబ్బొల్ల కమ్మవోకు || కొడుకా|| కొడుకా... ..
Anonymous
commented at
Jan 04 2013 10:36:13
నైస్ సాంగ్ ఆన్ గౌ మాత
Anonymous
commented at
Jan 24 2013 07:47:58
బాగుంది
Anonymouschandu
commented at
Feb 02 2013 09:01:57
Go mata viluva ni cheppare xllent
Anonymous
commented at
Mar 06 2013 09:12:57
అన్న గోమాత రోదనను అందరికి అర్ధమయ్యేలా రాసారన్న .
Anonymous
commented at
Apr 21 2013 02:24:02
sriramsudhakar
commented at
Jun 08 2013 22:50:39
సాంగ్ వ్రాసి పాడిన అప్పల ప్రసాద్ గారికి చాల ధన్యవాదాలు
sriramsudhakar
commented at
Jun 08 2013 23:05:26
ధర్మం నిలుపగ వచ్చిన రాముని అవతారం
పాంచజన్యం పూరించిన శ్రీకృష్ణుని గీత సారం
వివేకుడే తానవతరించెను ఇవ్వగా సందేశం
యువతరానికి మేలుకొలుపుగా వివేక శంఖారావం
బలమే మనిషికి జీవనమంటూ
బలహీనత ఇక మరణం అంటూ
ఇనప కండలు ఉక్కు నరాలు యువతకు కావాలి
తల్లి భారతి సేవలో వారు తరించి పోవాలి
Narasimha Murthy Pedapudi
commented at
Jun 22 2013 11:39:32
awesome song...
Srinivas chandra
commented at
Jul 03 2013 11:53:43
అమ్మ అంటే ఆవు .అమ్మకి కష్టం వస్తే మనం ఊరుకోం.ఏదో వకటి చేసి కష్టాలలో
నుంచి బయట పడేస్తాం.మనం అందరం అమ్మ ని కాపాడి మన కన్నా ఋణం తీర్చుకుందాం
.జై భారత మాత జై హింద్
raghavanand
commented at
Jul 31 2013 07:57:25
ఈ పాటలో ఉన్న విషయాలు వీడియోలు చూడాలనుకుంటే ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలనుకుంటే రాజీవ్ దీక్షిత్ . కామ్ వెతకండి
seshasai
commented at
Oct 14 2013 04:57:19
ee pata kanta neeru teppinchindi...
sankara rao
commented at
Jan 29 2014 08:59:47
pata na manasu kalachivesindi hats off to writer and singer
Anonymous
commented at
Mar 10 2014 00:24:53
నీ అమ్మనురా నను కోతకు అమ్ముతావా !
నీ అమ్మనురా నను కోసుకు తింటావా !
నీ దుక్కిని దున్ని
గింజలు విత్తి
మోటలు కొట్టి నీటిని తీసి
కోసిన పంటను నీ ఇంటికి మోస్తే
నన్ను కోతకు అమ్ముతవా !
నీ పంటకు వంటకు ఇంటికి నా పేడనుఇస్తే,
నీ ఒంటి రోగాలకు పంచుకమిస్తే
నీ చంటిపాపలకు చనుబాలను ఇస్తే
నన్ను చంపుకుతింటావా !
నీ అమ్మను తమ్ముతరా కోసుకుతింటారా !
నా ఘోష తగిలి నాశనమవుతవ్ !
నా పాపం తగిలి పురుగుల పడుతవు !
Anonymous
commented at
Mar 10 2014 00:35:58
కండ్లల్ల నీళ్ళు వచ్చినయ్ బ్రదర్ నీకు దండం ....
Anonymous sai kumar
commented at
Mar 12 2014 00:33:45
చాలా బాగా వీ౦ది
Anonymous
commented at
Jul 13 2014 19:09:07
మే పాటలు చల్లా బాగున్నై మీ సైట్ కూడా చాల బాగుంది చాల సంతోషం
Anonymous
commented at
Aug 05 2014 23:31:36
chala bhagundi
ramanji
commented at
Aug 17 2014 06:11:42
ramchandar
commented at
Dec 01 2014 08:10:42
పాట చాల బాగుంది ,గొంతు అప్పల ప్రసాద్ జి లాగ వుంది
praveen kandukuri
commented at
Dec 31 2014 23:20:42
Hrudayanni kadilinche paata ...
andari hrudayalaku cheralani....
gow mataki jai
Anonymous
commented at
Mar 27 2015 22:32:54
WONDERUFUL SONG ON GOMATHA
Anonymous
commented at
Mar 28 2015 10:02:58
chala bagundi anna
Anonymous
commented at
Jun 07 2015 02:08:35
Anonymous
commented at
Oct 19 2015 20:11:43
గోమాత పాట చలభాగుంది
ARUNKUMARHINDU
commented at
Dec 21 2015 01:19:12
చాల బాగా పడ్డారు అన్న గారు
పాట కూడా చాల చాల భాదతో పాటు గో మాత విక్యతిని తెలిపింది
samala omkaar
commented at
Jul 08 2016 19:21:16
మెరుపు రానీ.... మరువ లేనీ...ఆణిముత్యం.....
Warangal ramana
commented at
Aug 01 2016 23:54:23
ఇన్ 1997 I లెర్న్ ఠిస్ సాంగ్ ఫ్రొం అప్పల Prasad జి.వెరీ గ్రేట్ సాంగ్
Anonymous
commented at
Aug 10 2016 05:28:00
పశువు దీన స్థితిని వివరించే మంచి పాట
చాలా బాగుంది
రాసిన వారికి పాడిన వారికి వందనాలు
vadla Dathu
commented at
Oct 02 2016 02:25:09
Chala chala bagundi
sairam b
commented at
Dec 28 2016 05:19:31
Telugu
Anonymous
commented at
Aug 11 2017 08:51:27
Annaya super song
K. Bala krishna
commented at
Sep 20 2017 05:15:59
Bharatha matha vodilo puttadam manam chesukunna adrustam e patatho gow matha prathyekathanu thelipinandhuku dhanyavadhamulu ji bharath mathaki jai
REMIDI SRINIVAS REDDY
commented at
Dec 14 2017 09:31:11
సూపర్ సాంగ్ మీనింగ్ ఫుల్ అల్ హవె తో చేంజ్ థేయిర్ బిహేవియర్ రెస్పెక్ట్ అండ్ సేవ్ ది cows
Vuppari Rathnam
commented at
Apr 21 2018 23:10:49
మంచి పాట చాల బాగుంది ప్రసాదుజీ గారికి ధన్యవాదాలు . గోరక్షణ అందరి బాధ్యత గుర్తు చేయసారు .
Vuppari Rathnam
commented at
Apr 21 2018 23:16:49
మంచి పాట చాల బాగుంది ప్రసాదుజీ గారికి ధన్యవాదాలు . గోరక్షణ అందరి బాధ్యత గుర్తు చేయసారు .
Tekula Pramod reddy
commented at
May 20 2018 08:12:28
prasad ji gare swayanga paaduthunte vuinna నేను చాల అదృష్ట vnthunni
Anonymous
commented at
Sep 05 2018 10:53:27
Go maata rakshana mana dheyam dharmarakshana mana karthayam
Suresh Boyapati
commented at
Apr 15 2019 16:56:56
అత్బుతంగా వ్రాసారు మరియు పాడారు.
Ramesh
commented at
Jul 29 2019 22:57:39
supper emotional సాంగ్
Alle Madhu
commented at
Aug 30 2019 09:47:01
మనసును కలిచివేసిన పాట.
గోరక్షణ మనందరి కర్తవ్యం.
Chandhu
commented at
Apr 27 2020 17:55:54
Chala mchiga padaru
siddam srinivas
commented at
Jun 01 2020 15:00:28
gowmatha raksha sarva jagath raksha...
siddam srinivas
commented at
Jun 01 2020 15:00:29
gowmatha raksha sarva jagath raksha...
Anonymous
commented at
Sep 15 2020 14:56:11
Appala Prasad ji nijanga ee paata vinte kanlaku neellu agavu sir super song
Ramu
commented at
Jul 16 2021 14:44:50
Nice
Chennaraju
commented at
Oct 15 2021 10:46:47
చాలా బాగుంది
Anonymous
commented at
Nov 13 2021 02:20:38
Chala bagundhi
Anonymous
commented at
Nov 13 2021 02:20:40
Chala bagundhi
Anonymous
commented at
Nov 13 2021 02:20:41
Chala bagundhi
Anonymous
commented at
Nov 13 2021 02:20:42
Chala bagundhi
Vijay Vijayawada
commented at
Jun 08 2024 14:00:08
Chala Adbhutham ga govu gopathanani Manava Badyathanu gurthuchesaru. Danyavadhalu Anna.
Vijay Vijayawada
commented at
Jun 08 2024 14:00:10
Chala Adbhutham ga govu gopathanani Manava Badyathanu gurthuchesaru. Danyavadhalu Anna.
Anonymous
commented at
Jul 20 2024 01:57:18
🚩🚩👍
Anonymous
commented at
Jul 20 2024 01:57:20
🚩🚩👍
Anonymous
commented at
Jul 20 2024 01:57:22
🚩🚩👍
Anonymous
commented at
Jul 20 2024 01:57:24
🚩🚩👍
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login