Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Andari Kosam anni icchina
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
4.7 MB
Hits:
21400
Downloads:
04490
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=407
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=407'> </iframe>
Votes Polled:
73
Recommend
Recommended:
127
Download
Post comment
అందరి కోసం అన్నీ ఇచ్చిన దేశం కోసం పని చేద్దాం దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం !!అందరి!! సూర్యుడు వెలుగుల కిరణాలిస్తే,వాయువు ప్రాణం పోస్తుంది పొలాల పంటలతో భూమాత ఆకలి తీరుస్తూ వుంది తోటి ప్రజలకు తోడుందాం-మానవత్వం చాటిధ్ధాం 'అందరీ" దారిన పోయే జనులందరికి చెట్లు నీడనే ఇస్తాయి వికసించే నవ పుష్పాలన్నీ సువాసనలు అందిస్థాయి త్యాగమూర్తులను స్మరియిద్దాం-ఆదర్శంగా జీవిద్దాం 'అందరీ" వెనుకబడిన మన అన్నదమ్ములను ప్రగతి పథమ్మున నడిపించాలి మంచి మాటలే పలికించాలి చదువుల సారం నేర్పించాలి శ్రమించి దీపం వెలిగిద్దాం - ఉజ్వల కాంతిని నింపేద్దాం 'అందరీ'
venkat rao
commented at
Jan 11 2013 09:51:27
నమస్కేర్,
వేరి నైస్ సాంగ్స్,
తన్క్క్
Anonymous
commented at
Feb 20 2013 02:51:31
Bejjanki Naresh
commented at
Apr 20 2014 03:27:53
ఇలాంటి పాటలు విద్యార్థులకు కంటస్థం చేయించేలా మన ప్రయత్నం కొనసాగాలని ఆశిస్తున్నాము.......
DINESH GUPTA
commented at
Jun 01 2014 02:45:27
ఇలాంటి పాటలు విద్యార్థులకు కంటస్థం చేయించేలా మన ప్రయత్నం కొనసాగాలని ఆశిస్తున్నాము..
Srinivas Ale
commented at
Mar 14 2015 20:05:17
చాల చాల బాగుంది పాటతో కాకుండా ఆచరణలో చూపాలి
Anonymous
commented at
Apr 04 2015 12:00:08
Anonymous
commented at
Jul 04 2016 09:13:44
ఈ గీత్ మ్యూజిక్ చాలా బాగుంది .
మ్యూజిక్ అందిచినవారికి ధన్యవాదములు .
వెంకట్ ప్రసాద్ & మణికంఠ ఈశ్వర రావు (పెద్దాపురం )
venkat
commented at
Sep 15 2016 04:31:02
ఎక్కడ దొరకని సాహిత్య గని ఇది dhanyavadalu
శ్రీనివాస రాజు
commented at
Dec 24 2021 07:38:38
భారత మాతకు జై
శ్రీనివాస రాజు
commented at
Dec 24 2021 07:38:39
భారత మాతకు జై
KESAVAIAH
commented at
Jan 24 2023 03:43:22
I like vijaya vipanchi
Anonymous
commented at
Jun 29 2024 09:31:05
పాట అద్భుతంగా పాడారు సాహిత్యం చాలా చక్కగా ఉంది
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login