Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
samarasatha_samabhavam
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
6.08 MB
Hits:
4686
Downloads:
0728
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=412
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=412'> </iframe>
Votes Polled:
5
Recommend
Recommended:
17
Download
Post comment
సమరసతా సమభావం - సుమధుర బంధనం వివేకుని సందేశం - ఆనంద చందనం దేహమే దేవాలయంగా - దీనులను ఆరాధిద్దాం దేశమంతా కలుపుకుంటూ - భేదాలు తుడిచివేద్దాం నిరుపేద ఇంటిలో -కడుపు నింపుదాం నిర్భాగ్య జీవిలో - విశ్వాసముంచుదాం ..!! సవర్ణులు,దళితులనే తేడాలేలా? దురాచార వేదనలకు అంతే లేదా? చీకటే క్రమ్మిందా - దూరమే పెరిగిందా ప్రేమ పిలుపుతో -తేనెలొలుకుదాం స్వార్థమే వచ్చిందా - అహమే పెరిగిందా త్యాగమూర్తిలా - సేవచేయుదాం ఎన్ని అడ్డంకులు వున్నా, అంతరాలు వున్నా అన్నదమ్ములం,అందరమొకటై అల్లుకుపోదామా...!! ప్రతి హృదయం హాయిగ నవ్వే రోజులు రావాలి ప్రతి మనిషి బ్రతుకులోన వెన్నెల కురవాలి దు:ఖితులు వచ్చారా - పీడితులు వున్నారా అన్నార్తులందరూ - దైవరూపులే మహనీయులొచ్చారా - మంచిమాట చెప్పారా పరమ హంసలా - వివేకనందలా ఎన్ని అడ్డంకులు వున్నా, అంతరాలు వున్నా అన్నదమ్ములం,అందరమొకటై అల్లుకుపోదామా...!!
మల్లికార్జున్
commented at
Apr 05 2019 12:06:35
అన్నా ఇది సినిమా పాటలా ఉంది ..
ట్యూన్ మార్చండి లేదా పాటని తొలగించండి
Yogi
commented at
Aug 17 2020 12:49:18
లిరిక్స్ బాగున్నాయి జీ కానీ సినిమా ట్యూన్ చేయడం వల్ల క్రైస్తవ ప్రార్ధనలుగా తలపించింది...
క్షమించాలి నా అభిప్రాయం పెట్టాను...
లిరిక్స్ మాత్రం చాలా బాగున్నాయి
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login