Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Desamkosam Jeeviddam
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
3.14 MB
Hits:
21475
Downloads:
04488
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=420
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=420'> </iframe>
Votes Polled:
33
Recommend
Recommended:
123
Download
Post comment
దేశం కోసం జీవిద్దాం -దేశం కోసం జీవిద్దాం దేశం కోసం జీవిద్దాం - మన దేశం కోసం జీవిద్దాం మనం మనం మహాగణం - మహాగణమ్మే ప్రభంజనం నేనోక్కడినని అనుకుంటే - నేతాజీ ఎట్లగుదువోయి శివమెత్తక నువు కూర్చుంటే - శివాజీ ఎట్లగుదువోయి చీమల గుంపును గమనిద్దాం - పక్షుల పయనం పరికిద్దాం నీటిన నిప్పును రగిలిద్దాం - నింగిన చుక్కల శాసిద్దాం చరిత్రలోని మహాపురుషులను – ప్రతినిత్యమ్ముస్మరించుదాం || మనం మనం ... || ఇది భూతల స్వర్గమ్మేలే - ఇక్కడ అందరు బంధువులే మనమూ మనదంటే సరిలే - కాదంటే ఇక కుదరదులే ఇంటిదొంగలను గమనిద్దాం - ఇజాలనిజాల ఛేదిద్దాం రక్కసి మూకల గుర్తిద్దాం - రామ బాణమును సందిద్దాం చరిత్ర నేర్పిన గుణపాఠాలను - ప్రతినిత్యమ్ము పఠించుదాం || మనం మనం ... || ఈ మట్టిన పుట్టిన కుందేలే - వేట కుక్కలను తరిమెనులే ఈ చెట్టున ఆడిన ఆ ఉడతే - సేతు బంధనం చేసెనులే జఠాయువయ్యి జన్మిద్దాం - జన్మ సార్ధకంబొనరిద్దాం తను మన ధనములనర్పిద్దాం - తల్లి భారతిని సేవిద్దాం పరంపరాగత చరిత్రలోని - పరమార్ధమ్మును గ్రహించుదాం || మనం మనం ... ||
Mahender
commented at
Aug 12 2013 03:12:01
గీత్ చాల బాగుంది... మంచి ప్రేరణ ఇస్తుంది.
kalidas.k
commented at
Dec 29 2013 21:54:51
నాకు చాల ఇష్టమైన గీత్.
nampalli ravi chandra varma
commented at
Jun 26 2014 05:45:03
మన దేశమాత భరతమాత పరమవైభవ స్థితిని ఆకాంక్షించే ప్రతీ భారతీయున్ని ఉత్తుంగ తరంగంలా తట్టిలేపుతుంది.
kishore
commented at
Dec 26 2014 08:35:05
నాకు ఈ గీత్ అంటే చాల ఇష్టం
Sampath
commented at
Jan 20 2016 03:58:16
Manchi song
Anonymous
commented at
Jul 04 2016 08:28:00
గీత్ చాలా బాగుంది.
మణికంఠ ఈశ్వర రావు &వెంకట్ ప్రసాద్ (పెద్దాపురం )
m hemanth kumar
commented at
Oct 10 2016 01:21:57
గీత్ చాలా బాగుంది
naresh.kilaru
commented at
Oct 21 2016 02:23:07
దేశం కోసం ఏ జీవిధం
Ramesh Chandra
commented at
Aug 09 2017 05:13:17
Nice song
Kopala.srihari reddy
commented at
Nov 08 2017 20:00:13
Nice
manohar
commented at
Apr 23 2018 04:21:57
భరతమాత గర్వించే గీత్
Anonymous
commented at
Jun 18 2018 08:47:10
చాలా బాగుంది
Diwakar reddy
commented at
Jul 11 2018 05:12:19
Please call me because talk to u my no 7095978031
Sudhakar
commented at
Jul 16 2018 09:43:13
మనం మనం మహాఘనం
bandi lakshman
commented at
Jul 17 2019 09:08:25
సూపర్ సాంగ్
Yelaswamy
commented at
May 20 2020 05:17:47
Wow spr1408
Anonymous
commented at
Jun 15 2022 10:53:45
అద్భుతమైన లిరిక్స్
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login