Vijayavipanchi MridangamVeena
Skip Navigation Links
  Genre
 
  Sort By
 
      Title     A - Z
 
      All at Once
 
  Subscribe

CaptchaImage
  Login
Matrudhevata


Author/Source: Vijaya Vipanchi

Genre: Patriotic

Size: 11.67 MB

Hits: 4397

Downloads: 0432

Copy the below code to mail your friend.

Select, copy and paste the below code to embed this song.
  Play the song automatically on loading.

Votes Polled: 3
   Recommend this song Recommend Recommended: 5

Download             Post comment 
pingali rambabu commented at Jul 16 2013 02:23:44
 
అద్భుతం చాల చాలా బాగుంది రచయతి కి నా అబినందనలు

Anonymous commented at Nov 03 2013 02:40:14
 
పాట ట్యూన్ మారిస్తే భాగుటుంది ఎందుకంటే పాట చాల బాగుటది

Anonymous commented at Jan 25 2017 02:56:09
 
ఇది అద్భుతమైన గీత్...
గీత్ ట్యూన్ మారిస్తే బాగుంటది.

Madhusudhan bhagath commented at May 02 2018 05:53:14
 
*మాతృదేవత మందిరమున - పుష్ప మాత్రులమైన చాలు*
*మాత భారతి చరణ రజమున - ధూళి కణములమైనా చాలు ౹౹2౹౹

దూర స్వర్గపు దారులందున - ఉరకలెత్తేడి కోరికలతో
క్షుద్రభౌతిక సుఖవిలాసపు - క్షుభిత జీవన యాత్రలొద్దు
తోటి హైందవ జీవనమ్ముల - కోటి రవికిరణాలు నింపగ
మాదు బ్రతుకులు సమిదలయ్యే - మహద్భాగ్యము మాకు చాలు
౹౹మాతృదేవత౹౹

పూలమాలల సుఖములొద్దు - పొగర్త లకై పరుగులొద్దు
పదవియే పరమార్థమయ్యెడి - పరమ మోహ పథమ్ము వద్దు
భారతి ముఖ మండలమ్మున - భాగ్యరేఖలమైన చాలు
భావి వైభవ సాధనమ్మున - బ్రతుకులే బలియైన చాలు
౹౹మాతృదేవత౹౹
శాంతి క్రాంతి నాది - సమత కై సమరమ్ము నాది
సకల సంపదలందు తూగే సుజన దర్శన కాంక్ష నాది
ప్రాంత బాధ బేధ బ్రాంతుల - జ్వాలలను విశ్రాంతి లేదు
అనపూర్ణ ను ఆకలుంటే - అమృతమ్మే చేదు నాకు

*మాతృదేవత మందిరమున - పుష్ప మాత్రులమైన చాలు*
*మాత భారతి చరణ రజమున - ధూళి కణములమైనా చాలు ౹౹2౹౹

Madiraju madhava commented at Dec 04 2019 15:10:08
 
పాట ట్యూన్ అస్సలు బాగా లేదు.

Post comment move to top
Your name: 
E-mail: 
Comment:  Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
CaptchaImage
NOTE: We are tracking your IPAddress for security purpose