Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Parama Vaibhava
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
7.76 MB
Hits:
8566
Downloads:
01650
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=429
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=429'> </iframe>
Votes Polled:
20
Recommend
Recommended:
43
Download
Post comment
పరమ వైభవ సిద్దికొరకై - దీక్షగైకొని సాగుదాం తనుమనోధన అర్పనలుగా - తల్లి సేవలు చేయుదాం ! పరమ వైభవ ! తల్లడిల్లుతూ తల్లి భారతి సుతుల రమ్మని పిలుస్తుంటే ముగలై కూర్చుండలేమోయి - మృత్యుశిలలై మ్రగ్గలేమోయి రుద్రులై శివమెత్తి లేచి విక్రమించే వీరులవుతాం క్షుద్ర శక్తుల కుల్చివేసి తల్లి ఋణమును తీర్చుదాం ! పరమ వైభవ ! అలలవాలుకు తలలు వాల్చము - ఏటిగతి కెదురీదగలమోయి మొహభందన కటిన పాశము తునాతునకలు చేయగలమోయి సుఖములందు ఆసక్తి లేదు - కష్టమంటే వెరపులేదు వీర రాణ కేశవాదుల అడుగు జాడలు ముందు కలవోయ్ ! పరమ వైభవ ! సంఘ శాఖా పుణ్య గంగను నిత్య స్నానములనాచరించి ఇహ పరమ్ముల ప్రగతి కొరకై జీవితపు మార్గమ్ము నెంచి పూర్ణ వికసిత శుద్ధ జీవన పుష్పములతో పూజ చేద్దాం రాష్ట్ర వైభవ యజ్ఞ వేదిని స్వీయ జీవన సమిధ వేద్దాం ! పరమ వైభవ !
s nooka raju
commented at
Jul 10 2013 01:22:37
ఈ పాటలు చాలా భాగున్నాయి మరిన్ని పాటలు ఇంటర్నెట్ నందు అప్డేట్ చేయగలరు. తద్వారా మేము మరిన్ని సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోగలుగుతాము. దయ చేసి మాకు ఎక్కువ పాటలు అందిచగలరు.
P.Mohan
commented at
Sep 06 2013 05:46:25
ఈ పాట చాల బాగుంది.
Anonymous
commented at
Jan 29 2014 06:33:59
తెలుగు దేశభక్తి కావాలి
కొ ఠీ లక్ష్మణ రావు
commented at
Jul 26 2014 23:22:15
పాట చక్కగా పాడారు... ఒకరు పాడుతూ మరిద్దరు అనుసరించే పధ్ధతి బాగుంది. పడిన ప్రతిసారీ ఈ పద్ధతిని అనుసరిస్తే నేర్చుకొనే వాళ్లకు సులువు.." సుఖములందా సక్తి లేదు" లో ఆసక్తి అనే పదం "ఆశక్తి ' గ వినిపిస్తోంది.. ఆసక్తి అనిపలకడంలో కాస్త దృష్టి పెట్టాలి... మంచి పాట వినిపించినందుకు ధన్యవాదాలు...
K RAMARAO
commented at
Jan 13 2015 23:20:38
ఈ పాటలు చాలా బాగున్నాయి. మరిన్ని పాటలు మీరు నెట్ లో పెట్టినట్లుఅయితే మేము డౌన్ లోడ్ చేసుకుంటాము
Bayya Vasu
commented at
Feb 10 2015 20:30:21
ప్రేరణ దాయకమైన పాట దన్యవాదములు
Anonymous
commented at
Dec 31 2019 06:22:47
రవీంద్రనాథ్
Songs are very inspirational.plz mention as SOLO OR GROUP SONG so that we ca easily select vaiyakthik geet for singing on republic or indenpendce days any where.
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login