Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Ide Mana Bharatam
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
5.75 MB
Hits:
61221
Downloads:
07353
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=431
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=431'> </iframe>
Votes Polled:
63
Recommend
Recommended:
213
Download
Post comment
ఇదే మన భారతం – ఇలలో పూల రథం శక్తి యుతం – ముక్తి పథం అర విరసిన మందారం – ఇది జగతికి సింగారం ! ఇదే మన ! రంగేదైన రుపేదైన తీరేదైనా దారేడైనా ఏ వేషం అయిన భాషేదైనా నివసించే ఆ చోటేదైన మనిషికి వరసైనా కాకున్నా ! 2 ! ఇది మమతల బంగారం - ఇది జగతికి సింగారం ! ఇదే మన ! ఋషి ముని జనము దేవత గణము – వేద జ్ఞానమై వెలసిన వనము రామాయనము మహా భారతం భాగవతమ్ము చూపిన పథము సకల జనుల సుఖ జీవన యానం ! 2 ! ఇది విలువల మణిహారం – విశ్వానికి ఆధారం ! ఇదే మన ! అస్త్రం శస్త్రం శాస్త్రం చాత్రం – అర్చనకై అర్పించెడి పుష్పం ధర్మ నిష్ట కలిగించిన దీపం – త్యాగనిరతి తిరుగాడేడి ధూపం బ్రతుకే భారతికోక నైవేద్యం ! 2 ! ఇది వీరుల వ్యవసాయం – వినువీధుల కాషాయం ! ఇదే మన !
KotiLakshmanaRao
commented at
Jun 23 2013 00:20:03
వైయక్తిక్ పాడుతున్న పధ్ధతి, గొంతు బాగున్నాయి..
mahipal
commented at
Jul 20 2013 08:08:04
maku mi CD LU ekkada dorukuthayo address chebuthara pls...
srinu
commented at
Aug 28 2013 21:00:14
పాట చాల బాగుంది . కోరుస్ సంగీతం చాల బాగుంది .
రామ మోహన రావు దొంగ
commented at
Oct 24 2013 07:33:33
జనార్దన జీ పాట చాలా బావుంది .......కోరస్ వుంటే ఇంకా బా వున్ననుకుంటున్నా .....
Anonymous
commented at
Dec 23 2013 23:37:36
నమస్తే.. పాట చాలా బాగుంది. పాడిన తీరు నచ్చింది
Sivaji Inabathini
commented at
Jan 26 2014 22:28:34
iజనార్థన్ గారు డోలక్ తో పాటు వాయులీనంగానీ, మరేదైనా తోడు ఉంటే ఇంకా బాగుండేది.
Eakanath
commented at
Mar 12 2014 01:42:03
chala bagundi elanti patalu anni skulla padinchali
D.V.Seshasai
commented at
May 26 2014 06:23:59
జనార్ధన్ జి , ఈ పాట చాలా బాగుంది. ధన్యవాదాలు.
Anonymous
commented at
Jun 15 2014 07:56:35
జనర్ధంజి నమస్తే
madhava
commented at
Jun 27 2014 06:24:51
క్షాత్రం బదులుగా చాత్రం అని అచ్చు ఐంది దయచేసి సరిచేయండి. చాల అద్భుతంగా ఉంది
Anonymous
commented at
Sep 04 2014 05:49:10
prem kumar
commented at
Sep 07 2014 04:16:41
Ji meru padina prathi pata vinalanipisthundi
arun
commented at
Nov 24 2014 02:09:46
arun
commented at
Nov 24 2014 02:10:26
rkreddy
commented at
Jun 28 2015 03:04:27
very very nice song
Rama Krishna
commented at
Jul 23 2015 21:25:40
చాల బాగుంది
Arjun Singam
commented at
Dec 09 2015 06:57:36
chaala bagundi ee pata...
Anonymous
commented at
Jul 04 2016 09:03:53
ఈ గీత్ బాణీ మరియు స్వరం చాలా (super) బాగుంది .
వెంకట్ ప్రసాద్ , మణికంఠ ఈశ్వర రావు & siva kumar (పెద్దాపురం )
Ramanjaneyulu
commented at
Jul 22 2016 05:59:01
ఎక్ససులెంట్
Valluri Goverdhan
commented at
Aug 01 2016 08:16:43
చాలా బాగుంది
Ramachandram
commented at
Oct 09 2016 04:37:24
Geeth Chala bagundi
rajababu latti
commented at
Oct 26 2016 00:32:27
గీత్ చాల బాగుంది
Anonymous
commented at
Nov 01 2017 17:00:21
చాలా అధ్బుతమైన పాట. ముఖ్యముగా విద్యార్ధులకు నేర్పవలసిన పాట.
Anonymous
commented at
Nov 01 2017 17:00:21
చాలా అధ్బుతమైన పాట. ముఖ్యముగా విద్యార్ధులకు నేర్పవలసిన పాట.
అనుమెాలు బుధ్ధప్రహ్లదుడు
commented at
May 06 2018 09:11:09
పాట చాలా అధ్బుతంగా వుంది. యువతకు ఇది మంచి స్పుర్తిదాయకమైన పాట. ఇలాంటి పాటలు ఇంకా పాడాలని కోరుకుంటూ మీ ప్రహ్లద.
Anonymous
commented at
Jun 22 2018 19:53:54
ఇది ఉత్తేజ పూరితమైన పాట మన సాంప్రదాయ పరంపర తెలియ జేస్తున్నధీ
, ధన్యవాదములు జనార్దన్ జి
Narasimhulu
commented at
Jun 23 2018 21:28:37
చాలా బాగుంది జీ పాట
raghava
commented at
Nov 18 2018 22:47:53
చాలా బాగుంది. భావుకతతో కూడి ఉంది.
జె.శ్రీనివాసరావు
commented at
Jan 27 2019 07:44:31
బాగా పాడేరు....పాట బాగుంది
Anonymous
commented at
Mar 26 2020 15:45:59
super
Harshavardhan
commented at
Aug 30 2021 10:08:35
Awesome lyrics
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login