Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Vedabhumidi Dharmabhumidi(with tabala)
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
5.18 MB
Hits:
15689
Downloads:
03896
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=432
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=432'> </iframe>
Votes Polled:
32
Recommend
Recommended:
117
Download
Post comment
వేదభూమిది ధర్మభూమిది కర్మభూమిరా సోదరా ఇది వైరి శిరముల బంతులాడిన వీర విక్రమ సీమరా ఇది వీర విక్రమ సీమరా విశ్వ జేతను నేనేయనుచు విర్ర వీగిన అలెగ్జాండరు మస్తకమ్మును వంచిన పురుషోత్తమ్ముని పుట్టిల్లురా పురుషోత్తమ్ముని పుట్టిల్లురా || వేదభూమిది || ప్రాణ భిక్షను విస్మరించిన కృతఘ్నుండా ఘోరికే ఘోరి కట్టిన పృద్వీ రాజు ఘనతకెక్కిన సీమరా ఇది ఘనతకెక్కిన సీమరా || వేదభూమిది || కల్ల మాటలతోనే జాతిని కొల్లగొట్టిన తెల్ల వారికీ బల్లెమై ఎదలోన దిగే మన వీర ఘాన్సి చూడరా మన వీర ఘాన్సి చూడరా || వేదభూమిది || భగత్ సింగ్ ఆజాదు శేఖరు అల్లూరి కన్నె గంటి వేల వీరుల ప్రాణ త్యాగము తెచ్చే స్వాతంత్ర్యమ్మురా మనకిచ్చే సౌభాగ్యమ్మురా || వేదభూమిది ||
poshetty
commented at
Oct 17 2013 21:22:37
enduloni patalu mobile dwara downloading avuthunnay kani audio ravatamledu kevalam telugu lo rasi undi vastundi kavuna audio downloading ayyettu chudandi
Anonymous
commented at
Nov 27 2013 06:17:43
మనదేశం, మన పౌరషం గురుంచి చాలబాగా చెప్పిన గీత్ ఇది.
Anonymous
commented at
Jan 26 2014 08:55:57
enduloni patalu mobile dwara downloading avuthunnay kani audio ravatamledu kevalam telugu lo rasi undi vastundi kavuna audio downloading ayyettu chudandi
o. ramesh
commented at
Aug 24 2014 10:15:11
వేరి వేరి గుడ్ thinkinges
Anonymous
commented at
May 01 2015 17:23:03
Anonymous
commented at
Jun 26 2016 07:00:56
Anonymous
commented at
Jun 28 2016 15:43:22
మన దేశ వీరుల ఘనతను చెప్పిన పాట అద్భుతం అండీ. ధన్యవాదాలు!!!
Anonymous
commented at
May 09 2021 07:10:11
భారతదేశ చరిత్ర చాలా గొప్పది,దాని గురించి చాలా బాగా పాడారు.
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login