Vijayavipanchi MridangamVeena
Skip Navigation Links
  Genre
 
  Sort By
 
      Title     A - Z
 
      All at Once
 
  Subscribe

CaptchaImage
  Login
Ye deshaniki


Author/Source: Vijaya Vipanchi

Genre: Patriotic

Size: 2.96 MB

Hits: 5980

Downloads: 0941

Copy the below code to mail your friend.

Select, copy and paste the below code to embed this song.
  Play the song automatically on loading.

Votes Polled: 2
   Recommend this song Recommend Recommended: 30

Download             Post comment 
kumar commented at Jan 25 2015 05:41:46
 
g

Anonymous commented at Aug 10 2023 10:24:12
 

పల్లవి ||
ఏ దేశానికి ఉన్నది ఇంత గొప్ప చరిత్ర....
ఏ జాతికి ఉన్నది నా జాతికున్న ఘనత ....
నా దేశం హిందూ దేశం యుగాయుగాలకైన ఒక సందేశం..

చ1.
నిరు నిప్పు గాలి నెల గగనలన్ను కొలచింది
రాయి రప్ప చెట్టు చేమ దైవంగా తలచింది
సహనమునే సంస్కృతిగా మలచుకుంది నా దేశం
సకల జవలికి హితం కోరుకుంది నా దేశం. || ఏ దేశానికి ||

చ2.
జీవాత్మను పరమాత్మ గా భావించినది ఈ దేశం
అణువులోన భ్రమండం చూపించినది ఈ దేశం
కర్తవ్య పరయనతకు కన్నతల్లి నా దేశం
సహజీవన్ గమనానికి పుట్టినిల్లు నా దేశం. || ఏ దేశానికి ||

చ3.
వాల్మీకి వ్యాస ఋషుల ఇతిహాసపు వెలుగులు
కాలిదాస శ్రీ హర్షుల కవితలలో జిలుగులు
అన్నమయ్య త్యగయ్యల సంగీతపు సోగాబులు
కథక్ భారత కథాకళి మనిపురి నృత్యపు రీతులు || ఏ దేశానికి ||

చ4.
సత్యమేవ జయతే అని అన్నది నా దేశం
అనదో బ్రహ్మ యని అన్నది నా దేశం
ఏకం సత్ విప్ర భాహుదా వదంతియని
ఎలుగెత్తి చాటిన పుణ్య భూమి నా దేశం. || ఏ దేశానికి ||

Anonymous commented at Aug 10 2023 10:26:29
 

పల్లవి ||
ఏ దేశానికి ఉన్నది ఇంత గొప్ప చరిత్ర....
ఏ జాతికి ఉన్నది నా జాతికున్న ఘనత ....
నా దేశం హిందూ దేశం యుగాయుగాలకైన ఒక సందేశం..

చ1.
నిరు నిప్పు గాలి నెల గగనలన్ను కొలచింది
రాయి రప్ప చెట్టు చేమ దైవంగా తలచింది
సహనమునే సంస్కృతిగా మలచుకుంది నా దేశం
సకల జవలికి హితం కోరుకుంది నా దేశం. || ఏ దేశానికి ||

చ2.
జీవాత్మను పరమాత్మ గా భావించినది ఈ దేశం
అణువులోన భ్రమండం చూపించినది ఈ దేశం
కర్తవ్య పరయనతకు కన్నతల్లి నా దేశం
సహజీవన్ గమనానికి పుట్టినిల్లు నా దేశం. || ఏ దేశానికి ||

చ3.
వాల్మీకి వ్యాస ఋషుల ఇతిహాసపు వెలుగులు
కాలిదాస శ్రీ హర్షుల కవితలలో జిలుగులు
అన్నమయ్య త్యగయ్యల సంగీతపు సోగాబులు
కథక్ భారత కథాకళి మనిపురి నృత్యపు రీతులు || ఏ దేశానికి ||

చ4.
సత్యమేవ జయతే అని అన్నది నా దేశం
అనదో బ్రహ్మ యని అన్నది నా దేశం
ఏకం సత్ విప్ర భాహుదా వదంతియని
ఎలుగెత్తి చాటిన పుణ్య భూమి నా దేశం. || ఏ దేశానికి ||

Post comment move to top
Your name: 
E-mail: 
Comment:  Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
CaptchaImage
NOTE: We are tracking your IPAddress for security purpose