Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
He Janani He Bharatadharani
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
3.19 MB
Hits:
20290
Downloads:
04219
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=450
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=450'> </iframe>
Votes Polled:
57
Recommend
Recommended:
99
Download
Post comment
హే జననీ హే భారత ధరణి పువ్వుగా క్షమైనా మననీ మెడలో మాలగ వాడనీ కాదంటే నీ పదముల వాలనీ !! హే జననీ హే భారత ధరణి!! జీవనవేదం బోధన సారం విశ్వకుటుంబముకై శ్రీ కారం జ్ఞానప్రకాశం పంచి దేశం కోరెను లోకపు సుఖ సంతోషం కణకణమున ఉపకారమెనిండిన కర్మ యోగినీ హేజనీ కణకణమున ఉపకారమెనిండిన కర్మ యోగినీ హేజనీ !! మెడలో మాలగ వాడనీ కాదంటే నీ పదముల వాలనీ !! సకల పధమ్మల సత్యమార్గముల సమరస కేతన మెగిరినదుర్గం స్వయం ముగేంద్రం గర్జన సారం శక్తీ ముక్తీ ఉపాసన క్రేందం రోమ రోమమున రాముని శౌర్యం రగిలించినదే ఈ అవనీ రోమ రోమమున రాముని శౌర్యం రగిలించినదే ఈ అవనీ !! మెడలో మాలగ వాడనీ కాదంటే నీ పదముల వాలనీ!! ససమస్త ప్రాణుల సహజేవనముల సాగిన యానం ఒక సందేశం ప్రకతి పరమేశ్వరుల స్వరూపం పర్యావరణం ధర్మం మర్మం అణువణువున అద్త్యెతమే నిండిన అనంత రూపిణి హే జననీ అణువణువున అద్త్యెతమే నిండిన అనంత రూపిణి హే జననీ !! మెడలో మాలగ వాడనీ కాదంటే నీ పదముల వాలనీ !! సమగ్రభారత కై నిర్మాణం సమిధగ నడిచెను ఈ గణం విశ్వగురువుగా నీ కభిషేకం వీరవ్రతమ్మే సాధన తంత్రం తనుమనధనముల సమర్పణమ్ముగ స్వీకరించుమా హే జననీ తనుమనధనముల సమర్పణమ్ముగ స్వీకరించుమా హే జననీ !!మెడలో మాలగ వాడనీ కాదంటే నీ పదముల వాలనీ!! !! హే జననీ హే భారత ధరణి!!
Anonymous
commented at
May 15 2015 09:44:08
deva
commented at
May 26 2015 03:06:14
*
nanaji ghadage
commented at
Jun 16 2015 02:09:18
ఐ వాంట్ అల్ హిందీ దెవొతిఒనల్ సాంగ్స్ & అల్ దేశభక్తి సాంగ్స్
sai baba
commented at
Jul 06 2015 20:09:34
ఈ గీత చాల బాగుంది మరియు
స్వయం సేవకుల ఉత్సాహం నింపే విదంగా వుంది .
జై శ్రీ రామ్
madhu dj
commented at
Jul 20 2015 23:54:18
e geeth chala bagundhi
Anonymous
commented at
Aug 14 2015 06:40:02
Anonymous
commented at
Oct 13 2015 06:40:27
Anonymous
commented at
Oct 21 2015 03:07:34
చాల బాగున్నది ఈ గీత్..............
Anonymous
commented at
Jul 04 2016 08:50:44
ఈ గీత్ బాణీ మరియు స్వరం చాలా బాగుంది .
వెంకట్ ప్రసాద్ & మణికంఠ ఈశ్వర రావు (పెద్దాపురం )
Anonymous
commented at
Nov 30 2016 17:12:25
Anonymous
commented at
Feb 04 2017 20:12:14
Anonymous
commented at
Feb 07 2018 09:01:11
2383
వేంకట శేషశాయి దీవి
commented at
May 29 2018 00:32:44
పాట చాలా బాగుంది. ఇక్కడ ఇచ్చిన సాహిత్యం లో అక్షర దోషాలు బాగా ఉన్నాయి. దయ చేసి సరి చేయగలరు. పువ్వుగా క్షణమైనా మననీ అన్నప్పుడు 'క్షణమైనా' తరువాత విరామం రాకుండా ఉంటె ఇంకా ఇంపుగా ఉంటుందేమో పరిశీలించగలరు
Kadam prasad
commented at
Jun 27 2019 01:38:18
Superb nice song
Boddu shivaprasad
commented at
May 31 2021 12:52:13
చాలా బాగుంది ..గాత్రమునికి పాదాభివందనం
LAXMAN
commented at
Sep 24 2021 10:34:43
చాలా బాగుంది
surender kondi
commented at
Apr 08 2022 15:58:22
లిరిక్స్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నవి. సరిచేయగలరు
Tadipatri Ravindra reddy
commented at
Sep 10 2022 14:06:35
రోమ రోమమున రాముని శౌర్యం రగిలించినదే ఈ అవనీ మెడలో మాలగ వాడనీ కాదంటే నీ పదముల వాలనీ!!
Ee rendu lines kosam nenu chaala sarlu vinna paata chaala adbutham ga vundhi 🙏
Ravindra reddy tadipatri
commented at
Dec 08 2022 14:26:00
Roma Romamuna ramuni souryam ragilinchinadhi ee janani
Nithin Kumar
commented at
Oct 11 2024 13:41:53
Mistakes are there in written format …. Pls update
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login