Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Yuga Yugala Bharata Mata
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
4.23 MB
Hits:
7232
Downloads:
01044
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=456
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=456'> </iframe>
Votes Polled:
10
Recommend
Recommended:
32
Download
Post comment
యుగ యుగాల భరతమాత పుత్రులం పవిత్రులం నరనరాన దేశభక్తి పొంగులెత్తు శక్తులం 1.ప్రళయ ఝంఝ మారుతం - హైందవం మహాధ్బుతం జగతిలో మహోన్నతం - ధర్మజనుల భారతం అజేయ యోగ శక్తిరా... అజేయ యోగ శక్తిరా - అభేద్య భరత ధాత్రిరా శత్రుమూక చుట్టుముట్టె - మట్టుబెట్టు సైనికా !! యుగ యుగాల 2.గాండివం,సుదర్శనం - భవాని ఖడ్గ ధారులం ఇనుపకండరాలు,ఉక్కు నరాలున్న యువకులం స్వతంత్ర సమర హోమాగ్నిలో సమిధలం,యోధులం స్వర్ణ చరిత పుటలలో - అఖండ కీర్తి ధాములం జ్ఞాన శీలవంతులై... జ్ఞాన శీలవంతులై - హనుమ భీమ బంటులై ధర్మ రక్ష దీక్ష మనది - ఆగకుండ సాగుదాం !! యుగ యుగాల 3.హిందుసంద్ర హిమనగం - గంగ సింధు సాగరం ధీర గంభీర జలధి - నిత్య స్పూర్తిదాయకం గ్రీకు హూణ శక కుషాణు లణచినావు భూసుతా మొఘలు ఆంగ్ల దొరల మెడలు వంచినావు ధీరుడా అడుగడుగున విజయమే... అడుగడుగున విజయమే - ఆగదీ ప్రభంజనం దేశధర్మ రక్షణకై - సాగుతోంది జనపదం !! యుగ యుగాల 4.హిందుసైన్య తాండవం - ప్రళయ కాల గర్జనం ఫణవ, భేరి, శంఖనాద, తాళ యోగ ఘోషణం పదం పదం భుజం భుజం - సంచలనం ధరాతలం త్రివిక్రముల్ త్రిలోకముల్ - నిలిచె హిందువైభవం మడమ త్రిప్పవద్దురా.... మడమ త్రిప్పవద్దురా - పిడికిలి బిగియించరా దుశ్శాసన దుర్మార్గుల తరిమి తరిమి కొట్టరా !! యుగ యుగాల
sridhar
commented at
Aug 15 2016 23:32:32
యువ శక్తిని, దేశ భక్తిని మేలుకొలిపే గొప్ప గీతం
sunil
commented at
Aug 30 2016 11:24:11
నాకు చాలాబాగా. నచ్చిన. Pata
SUDHAKARA REDDY
commented at
Apr 19 2018 06:38:02
పాట చాలా లో వాయిస్ లో ఉంది.
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login