Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Viswahindu Dharma midi
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
2.8 MB
Hits:
6437
Downloads:
01123
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=461
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=461'> </iframe>
Votes Polled:
2
Recommend
Recommended:
26
Download
Post comment
విశ్వహిందు ధర్మమిది - సంప్రదాయ జీవ నది జగతి హితం కోరి సాగు - నవభారత పయనమిది !! 1.ఋగ్వేదం మానవతా సుధా బిందువొలికించెను వాల్మీకి శ్రీరాముని సద్గుణాలు అందించెను వేదవ్యాస కృష్ణ గీత విజయపథం నడిపించెను స్వాతంత్ర్యపు సమరాగ్నితో స్వేచ్చా వాయువులూదెను !! విశ్వ 2.గంగా ఝరి పుణ్యజలం - మనిషిని మంచిగ మార్చును నిత్యం సంస్కార ధార - మనిషిని ఉన్నతి చేయును అనంత చేతనతో - మానవీయ భావనతో సమాజ సేవలోన - త్యాగ నిరతి చూపించును !! విశ్వ 3.ప్రాంత, భాషా, కులాచారపు బాహ్యపు వైవిధ్యాలు స్నేహభరిత , సౌమనస్య , సౌగంధపు పరిమళాలు భారతం పురాతనం - సంస్కృతీ సనాతనం మాతృ భూమి కల్పనతో ఏకాత్మత విరబూయును !! విశ్వ
Anonymous
commented at
Mar 27 2022 04:49:00
అద్భుతం
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login