Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Javan naa hero
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
7.73 MB
Hits:
12291
Downloads:
02739
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=464
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=464'> </iframe>
Votes Polled:
13
Recommend
Recommended:
67
Download
Post comment
జవాన్ నా హీరో .... జై జవాన్ నా హీరో కంటికి కునుకే లేకుండా ..కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే ...జవాన్ నా హీరో ...జై జవాన్ నా హీరో ...!! 1. నిద్దుర కరువై సరిహద్దుల్లో పహారా కాస్తావు హద్దులు దాటిన శత్రు మూకల హత మారుస్తావు నా స్వేచ్ఛ కు మూలం నువ్వే నా కంటికి వెలుగువు నువ్వే ఈ దేశంలో ప్రసవించే ప్రతి బిడ్డకు ఊపిరి నువ్వే జవాన్ నా హీరో ...జైజవాన్ నా హీరో ... !!కంటికి!! 2. కన్నతల్లిని,వున్న వూరిని కాదని వచ్చావు సుఖ సంతోషం కాలదన్ని కష్టాలు వరించావు ఏ తల్లికి పుట్టిన బిడ్డ వో ఏ వూరికి చెందిన వాడివో భారత మాతా పుత్రుడ నేనని ముందుకురికేది నువ్వే జవాన్ నా హీరో .... జై జవాన్ నా హీరో !!కంటికి!! 3. ఛాతి ని విరిచి ఎదురొడ్డే నీ ధైర్యం హిమాలయం శత్రు శిబిరాలు ధ్వంసం చేసే సాహసమే ప్రళయం నా యువతకు ప్రాణం నువ్వే నా జనత కు ప్రేరణ నువ్వే స్వాతంత్ర్యం నా జన్మ హక్కని కదం త్రొక్కేది నువ్వే జవాన్ నా హీరో .... జై జవాన్ నా హీరో !!కంటికి!!
krishna
commented at
Nov 01 2016 23:21:10
సుపర్
Anonymous
commented at
Jan 02 2017 00:46:22
చాలా బాగుంది
sarat chandra
commented at
Jan 05 2017 07:07:22
excellent
karthik
commented at
Mar 25 2017 09:12:49
Excellent
SESHASAI
commented at
Aug 26 2017 22:26:46
పాట చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది..మొదటి చరణం చివరలో 'ప్రసవించే' అన్న పదం కన్నా 'జనియించె' అనే పదం అర్ధవంతంగా ఉంటుందేమో..ఆలోచించగలరు..ప్రసవించేది స్త్రీలు కదా...బిడ్డలు జన్మిస్తారు...ఇక్కడ తాళానికి సరిపోవడానికి 'జనియించె' అని వాడచ్చు ... పరిశీలించగలరు
Naga ganesh
commented at
Sep 28 2017 06:24:52
అత్యద్భుతంగా ఉండాలి
జయ్ భారత్ మాతా
Anonymous
commented at
May 19 2019 02:19:17
BHARAT Mata ki jai...
Bathina Hari
commented at
Jul 18 2019 07:01:09
పాట చాలా బాగుంది స్ఫూర్తిదాయకంగా ఉంది ఈ కాలం పిల్లలకి అర్థం అయ్యేలాగా చాలా సులువుగా ఉన్నది.
Allem Vijay
commented at
Feb 14 2020 10:50:53
నాకు విజయ విపంచి చాలా నచ్చింధి
సాంగ్ బాగా నచ్చింధి
Allem Vijay
commented at
Feb 14 2020 10:51:16
నాకు విజయ విపంచి చాలా నచ్చింధి
సాంగ్ బాగా నచ్చింధి
శేషశాయి దీవి
commented at
Jul 25 2024 05:11:24
మొదటి చరణంలో చివరి పంక్తి ...
ఈ దేశంలో ప్రభవించే ప్రతి బిడ్డకు ఊపిరి నువ్వే ... ఇలా ఉంటె బాగుంటుంది. ఈ దేశంలో ప్రసవించే ... అంటే అర్ధం మారిపోతోంది. గమనించగలరు.
kodela
commented at
Aug 15 2024 06:14:20
ప్రసవించే- ప్రభవించే
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login