Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
ee anantavahiniga
Your browser does not support the audio element
Tweet
Author/Source:
HACKED 1337 HACKER
Genre:
Patriotic
Size:
2.96 MB
Hits:
23275
Downloads:
03878
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=470
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=470'> </iframe>
Votes Polled:
54
Recommend
Recommended:
96
Download
Post comment
ఈ అనంతవాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుదాం జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం ఇవ్వడమేలే మన జాతి లక్షణం ఫలములిచ్చుటేగానీ కోరదు ఫలితం ఎన్నియుగాలైనగానీ మారనిది ఈ గుణం ఎంతైనా మనమంతా తీర్చాలి ఈ ఋణం కాలికి గాయమ్మైతే కంటిచుక్క రాలదా కలబోసిన మనసులన్ని కష్టం కరిగించవా కలసి బతకడం మన ధర్మం మర్మం హరివిల్లుకు పురుడోసిన పుడమి ఈ పూలవనం వేష,భాష,భూషణాలు వేరువేరు పంథాలు మన జననీ భరతమాత మందిరాన తోరణాలు ఉడతకున్న భక్తి అంటే ఉన్నదంత ఇవ్వడం తనదేది కాదంటూ సర్వం అర్పించడం సమర్పణమ్ములే మన జీవిత సూత్రం సమిధలైతేనే వ్యాపించు సుగంధం మానవ కళ్యాణముకై మునులవోలె బతుకుదాం ఆజీవన పర్యంతం అమ్మను పూజించుదాం
Anonymous
commented at
Jul 04 2017 21:04:18
శైలి లో మార్పు ఉంది .....మార్చగలరని మనవి.
మొన్న జరిగిన ప్రథమ వర్ష లో నేను బౌద్ధిక్ విభాగ్లో ప్రభందాక్ గ ఉన్నాను.
Koti lakshmanarao
commented at
Jul 05 2017 00:27:04
బాగుంది. లోగడ పాడిందే మరల పెట్టినట్లున్నారు. పాట పాడుతూ వేరొకరితో పాడి స్తూ కొనసాగితే బాగుంటుంది.
chaitanya
commented at
Jul 30 2017 21:20:43
అద్భుతః
Ramachandra Rao
commented at
Aug 18 2017 06:58:08
ఈ పాట అర్ధం చాలా బాగుంది. మొత్తం భారతీయ జీవన విధానాన్ని, జీవన పరమార్ధాన్ని ఎంతో చక్కగా వివరించింది ఈ పాట. వ్రాసిన పుణ్యాత్ములెవరో వారికి నా నమస్కారాలు.
వెంకట శేషాశాయి దీవి
commented at
Sep 22 2017 06:54:50
చెవులలో అమృతం పోసిన్రరు ఉంది ఈ పాట వింటుంటే. జనార్దన్ గారికి నమస్కారాలు.
Ramam
commented at
Aug 01 2018 07:57:52
చాలా బాగావుంది అండి, జై శ్రీరామ్
Dr jagan
commented at
Feb 02 2019 23:28:32
Chala bagundi
Madhukiran Reddy
commented at
Mar 30 2019 06:14:23
చాలా బాగుంది
Anonymous
commented at
Dec 26 2019 14:03:05
Excellent
Anonymous
commented at
Dec 26 2019 14:03:12
Excellent
Anonymous
commented at
Dec 26 2019 14:03:15
Excellent
Anonymous
commented at
Dec 26 2019 14:39:03
చాలా బాగుంది. సార్వజనికోత్సవం లో పాడిన తీరు చాలా అద్భుతం.
Anonymous
commented at
Dec 27 2019 08:00:45
శైలి మార్చండి ...కొన్ని పదాలు మార్చండి....మొన్న విజయ్ సంకల్ప శిబిరం లో బాగా పాడారు....
Balu Svav
commented at
Dec 27 2019 09:36:26
అద్భుతంగా ఉంది.
సార్వజనికోత్సవంలో పాడిన విధానం చాలా బాగుంది....
Dhothre sainath
commented at
Jan 11 2020 15:45:44
చాలా బాగా ఉన్నది కటి చుక్క నా నీరు హా హాని న అభిప్రాయం....
మాధవ్
commented at
Jan 21 2020 01:16:39
చాలా బాగుంది. అత్యంత ఆదరణ పొందింది.
చక్రి
commented at
Jul 25 2021 10:56:31
Ichala bagundi
ఉమ
commented at
Jul 25 2021 10:57:34
చాలా బాగుంది
మక్కపాటి
commented at
Dec 18 2021 07:42:36
ఈ ఆనంత వాహినిలో మధురానుభూతిని కలిగించే గీతం
Anonymous Ramanjaneyulu
commented at
Jun 08 2022 18:46:49
Chala Bagundi Mana Bharatha Kyathini Thalapinche song 🙏
Anonymous
commented at
Aug 05 2022 10:49:40
వెంట్రుకలు నిక్కబొడుచుకునే గీతము.. పాడిన వారికి శుభాకాంక్షలు...
Sridhar
commented at
Oct 04 2023 03:53:51
Super
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login