Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Koti Gontulu Ekamai
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
3.07 MB
Hits:
12604
Downloads:
01588
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=478
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=478'> </iframe>
Votes Polled:
18
Recommend
Recommended:
37
Download
Post comment
పల్లవి: కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం, అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం, భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై , భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై||2||* చరణం - 1 ఈ భూమి తల్లియని నేనామె పుత్రుణ్ణని, జనని జన్మభూమి కన్న స్వర్గము లేనేలేదని, స్వాభిమానమును చాటి దేశ గౌరవము నిలుపగ ||2 సార్లు!| భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై|| కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం, అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం!! చరణం - 2 ప్రజలను రెండుగ చీల్చే పదవీ స్వార్థాలు వదలి , కులముల కొట్లాట వీడి దేశమాత చెంతచేరి , సామరస్యమును జూపి సమైక్యతను సాధించగ ||2|| భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై|| కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం, అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం చరణం - 3 సంఘర్షణ కానరాని వైవిధ్యం గల దేశం, దారులన్ని వేరైనా ఒకే సత్య సందేశం, కాశ్మీరము నుండి కదలి కన్యాకుమారి దాకా ||2||భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం, అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం ||భారత్ మాతా|| చరణం - 4 మానవత్వమును పంచి మన సంస్కృతి నిలిచింది, సేవా త్యాగాలతో జగతి విస్తరించింది, శాంతి ధర్మ స్థాపనకై మనమంతా ఎలుగెత్తి ||2||భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం, అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం|||
Venkataramana Gupta
commented at
Jul 28 2018 00:22:50
Nice Song..I liked it.
Anonymous
commented at
Aug 05 2022 03:04:29
సంగీతం ఉంటే ఇంకా బాగుండేది
Brc
commented at
Aug 03 2024 19:24:12
Please provide a link for sending to our mail or WhatsApp
Brc
commented at
Aug 03 2024 19:24:14
Please provide a link for sending to our mail or WhatsApp
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login