Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Ramayya Ramayya Ramayyo
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
3.39 MB
Hits:
12838
Downloads:
01925
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=492
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=492'> </iframe>
Votes Polled:
31
Recommend
Recommended:
45
Download
Post comment
రామయ్య రామయ్య రావయ్యో మన దేశపుతీరుజూడ రావయ్యో ఐ౨య్ 1.వాడల్లో నీగుడి వుంది - గూడెంలో నీగుడి వుంది పల్లెల్లో నీగుడి వుంది - పట్నంలో నీగుడి వుంది పేట పేటల్లో నుంది - సందు గొందుల్లో నుంది IIనువుబుట్టిన అయోధ్యలో - నీగుడియే కరువయ్యిందిII రామయ్యII 2.బాపూజీ రాసిన జాబు - పదిలంగా దాచేటోళ్ళు అక్బరు వాడిన కత్తి - నెత్తిన మోసేటోళ్ళూ షాజాను ప్రేమ సమాధి - భద్రంగా చూసేటోళ్ళు IIనువుకట్టిన రామసేతు - కూల్చంగ చూస్తున్నరుII రామయ్యII 3.శ్రీరామ నవమి నాడు - మామంత్రి గారిని చూడు పట్టూ బట్టలు గట్టి - మంచి ముత్యాలు పట్టీ భద్రాద్రికి విచ్చేస్తాడు - నీపెళ్ళిని జరిపేస్తాడు IIశ్రీరాముని మందిరమంటే - మతతత్వమంటుంటాడుII రామయ్యII 4.రావయ్య దశరధ రామ - రావయ్య సీతారామ మారీచులు మళ్ళొచ్చారు - రావణులే పుడుతున్నరు తాటకినే చంపినట్టు - కోదండం మళ్ళీ పట్టు IIనీబాణం ఎక్కుపెట్టి - రాకాసుల తరిమి కొట్టూII రామయ్యII
Anonymous
commented at
Sep 03 2018 04:39:26
నమస్తే గీత్ చాలా బాగుంది స్క్రిప్ట్ పోస్ట్ చెయ్యండి
Anonymous
commented at
Sep 03 2018 05:48:18
నమస్తే గీత్ చాలా బాగుంది...
రామయ్య రామయ్య రావయ్యో
మన దేశపుతీరుజూడ రావయ్యో II2II
1.వాడల్లో నీగుడి వుంది - గూడెంలో నీగుడి వుంది
పల్లెల్లో నీగుడి వుంది - పట్నంలో నీగుడి వుంది
పేట పేటల్లో నుంది - సందు గొందుల్లో నుంది
IIనువుబుట్టిన అయోధ్యలో - నీగుడియే కరువయ్యిందిII రామయ్యII
2.బాపూజీ రాసిన జాబు - పదిలంగా దాచేటోళ్ళు
అక్బరు వాడిన కత్తి - నెత్తిన మోసేటోళ్ళూ
షాజాను ప్రేమ సమాధి - భద్రంగా చూసేటోళ్ళు
IIనువుకట్టిన రామసేతు - కూల్చంగ చూస్తున్నరుII రామయ్యII
3.శ్రీరామ నవమి నాడు - మామంత్రి గారిని చూడు
పట్టూ బట్టలు గట్టి - మంచి ముత్యాలు పట్టీ
భద్రాద్రికి విచ్చేస్తాడు - నీపెళ్ళిని జరిపేస్తాడు
IIశ్రీరాముని మందిరమంటే - మతతత్వమంటుంటాడుII రామయ్యII
4.రావయ్య దశరధ రామ - రావయ్య సీతారామ
మారీచులు మళ్ళొచ్చారు - రావణులే పుడుతున్నరు
తాటకినే చంపినట్టు - కోదండం మళ్ళీ పట్టు
IIనీబాణం ఎక్కుపెట్టి - రాకాసుల తరిమి కొట్టూII రామయ్యII
Goutham
commented at
Sep 29 2018 00:00:20
మాటలు లేవు , పాట విన్నాక నిజంగా రాముడి ముందు చెపుతున్నట్టు ఉంది.
జై శ్రీరామ్.
Anonymous
commented at
Oct 03 2018 09:05:53
నమస్కారమండి.అత్యంత అద్భుతమైన గీతం
HARIKRISHNA
commented at
Oct 15 2018 08:27:52
Very nice and emotional song
Anonymous
commented at
Nov 21 2018 07:37:19
Super సాంగ్
Swayam sevak
commented at
Jan 22 2019 03:55:35
Excellent today's situation clarity ga ramuni ki ardam chesaru
Mahesh.n
commented at
Apr 09 2019 04:38:22
Please edit lyric.
Admin
commented at
Oct 15 2019 05:29:44
thank you for contributing lyrics
Vamshi Velmal
commented at
Dec 28 2019 07:24:57
గుడ్ మస్సాజ్ ఎక్సలెంట్
Naga abhilash
commented at
Jun 20 2020 16:13:42
I Love these song
Lokesh Reddy S
commented at
Nov 04 2020 15:23:29
ఈ పాట ఎన్ని సార్లు విన్నగాని మల్లి మల్లి వినాలనిపిస్తుంది
Manchireddy harilishanreddy
commented at
Jan 03 2021 02:21:27
Jai she I ram
Anonymous
commented at
Apr 07 2023 15:20:40
Jai Sri Ram
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login