Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Ringtones
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Jaya Jaya Jaya He Bharathi
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
11.62 MB
Hits:
6399
Downloads:
01326
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=496
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=496'> </iframe>
Votes Polled:
19
Recommend
Recommended:
31
Download
Post comment
జయ జయ జయహే భారతీ - జగమంత కోరు నీ సంస్కృతి ౹౹ 2 ౹౹ జీవజాతులకు అంతేలేదు - వైరుధ్యానికి తావేలేదు ప్రకృతితో పెనవేసిన బంధం - పరస్పరమ్ము స్వయంపూరకం ఇదేమి తంత్రం అదే విచిత్రం - ప్రాణికోటి ఆరాధన మంత్రం ౹౹ 2 ౹౹ అనాదిగా ఇది మనకు ప్రబోధం - పునాదిగా ప్రభవించిన వేదం *౹౹ జయ జయ జయహే ౹౹* తల్లి వైభవం తలపున ఉంచి - సమర్పణమ్మును మనసున ఎంచి ఒరిగిన వీరులు తెగిన కంఠములు - ఆజన్మాంతపు జీవన సమిధలు పరచిన దారిలొ నడచిన సేనలు - పరిత్యజించెను సర్వసుఖమ్ములు ౹౹ 2 ౹౹ పుడమీ పుత్రుల బంధం చూసి - ప్రపంచమే ప్రణమిల్లెను మురిసి *౹౹ జయ జయ జయహే ౹౹* ప్రతీ మొక్క ఒక వృక్షమవ్వగ - చుక్క చుక్క ఒక నదిగ మారగ అరమరికల అంతరములు మరిచి - అంటరానితనమన్నది తుడిచి పల్లె పల్లెలో ప్రతీ ఇంటిలో - సంఘమంత్రమే ప్రతిధ్వనించగ ౹౹ 2 ౹౹ పరమవైభవం తీరం చేరగ - పయనించెద మీ మేను నావగ *౹౹ జయ జయ జయహే ౹౹*
Bharat Srinivas Ale
commented at
Dec 25 2019 05:27:12
దేశ భక్తులకు మల్లి మల్లి వినాలని పించే పాట
Anonymous
commented at
Jan 04 2020 02:54:52
భారతమాతకి జై..
Anonymous
commented at
Jan 22 2020 03:21:45
భారతమాతకి jai
K.vittal
commented at
Feb 28 2020 09:46:36
How to set dialler tone
VIDYARANYA
commented at
Apr 04 2020 11:39:28
e pata nenu oka varam rojula lo nerchukunnanu.
Anonymous
commented at
Apr 23 2020 23:04:55
మనస్సును ఉత్సాహపరచింది
సాయి రామ్
commented at
Jul 07 2020 06:29:48
జయ జయ జయహో భారతి 🚩🚩🚩
శేషశాయి దీవి
commented at
Dec 01 2020 14:51:48
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే గీతం. ఒళ్ళు పులకరిస్తోంది ఈ పాటని ఎప్పుడు విన్నా...పాడినవారికి శతకోటి _______ (చిన్నవారైతే ఆశీస్సులు, పెద్దవారైతే ప్రణామములు)
ఓంకార్
commented at
Dec 18 2020 08:49:45
నాకు మా శాఖ లో చాల ఇష్టమైన గీత్ ఇది 05
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login