Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Prayatname Swayatnamai
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
10.49 MB
Hits:
2878
Downloads:
0227
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=500
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=500'> </iframe>
Votes Polled:
3
Recommend
Recommended:
3
Download
Post comment
ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధకా ఇదే ధ్యాస పదే పదే మనసునందు నిలుపరా !! 1.ధ్యేయ మార్గమందునా - ధృవుని వోలే నుండుమా సాధనా పథమ్ములో- సతతమ్ము నిలువుమా ఆగకుండ ఆగకుండ - నడువు ముందు ముందుకు ధ్యేయ దీప కాంతిలో - సాగి పొమ్ము ముందుకు !! ప్రయత్నమే!! 2. తోడు రాకపోయినా - నీడ లేకపోయినా దారి చుట్టు చీకటి - దట్టముగా నిండినా గట్టి గుండె బలముతో - పట్టు వదలి పెట్టకు ధ్యేయ దీప కాంతిలో - సాగి పొమ్ము ముందుకు !! ప్రయత్నమే!! 3.మోహపాశములను త్రెంపి - స్వార్థమును జయింపుమా ధ్యేయమందు ఐక్యమంది - ధీరుడవై సాగుమా వెనుకకు అడుగేయకుండ - నడువు ముందు ముందుకు ధ్యేయ దీప కాంతిలో - సాగి పొమ్ము ముందుకు !! ప్రయత్నమే!! 4. పర్వతాలు సాగరాలు - పెను తుఫానులడ్డినా ప్రళయ ఝంఝలెన్ని లేచి - పైకి పైకి వచ్చినా ఎదురు తిరిగి పైకి దూకి - కదలి పొమ్ము ముందుకు ధ్యేయ దీప కాంతిలో - సాగి పొమ్ము ముందుకు !! ప్రయత్నమే!
స్వయంసేవక్
commented at
Oct 20 2020 10:50:33
ఈ గీత్ నాకోసమే రాసినట్లు ఉంది.
ఇది చాలదా! సంఘకార్యంలో పూర్ణజీవితాన్ని సమర్ఫించడానికి....
ఇంతకంటే(సంఘకార్యం కంటే) గొప్పేముంది ఈ సృష్టిలో.
భారత మాతకు జయమగు గాక.
Anonymous
commented at
Dec 27 2021 17:55:42
గొప్ప ప్రేరణనిచ్చే గీతం..
Anonymous
commented at
Dec 27 2021 17:55:48
గొప్ప ప్రేరణనిచ్చే గీతం..
Anonymous
commented at
Dec 27 2021 17:55:48
గొప్ప ప్రేరణనిచ్చే గీతం..
Anonymous
commented at
Dec 27 2021 17:55:49
గొప్ప ప్రేరణనిచ్చే గీతం..
Anonymous
commented at
Dec 27 2021 17:55:50
గొప్ప ప్రేరణనిచ్చే గీతం..
Anonymous
commented at
Dec 27 2021 17:55:50
గొప్ప ప్రేరణనిచ్చే గీతం..
Anonymous
commented at
Dec 27 2021 17:55:51
గొప్ప ప్రేరణనిచ్చే గీతం..
Anonymous
commented at
Dec 27 2021 17:55:51
గొప్ప ప్రేరణనిచ్చే గీతం..
Anonymous
commented at
Dec 27 2021 17:55:52
గొప్ప ప్రేరణనిచ్చే గీతం..
Suresh
commented at
Dec 30 2022 12:17:27
ఈ ఒక్క గీత్ చాలు విజయాన్ని గర్వంతో అందుకోవడానికి
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login