Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
BharataMata Sutulame Bandukoti Andarame
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
3.37 MB
Hits:
2997
Downloads:
092
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=501
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=501'> </iframe>
Votes Polled:
1
Recommend
Recommended:
1
Download
Post comment
భరత మాత సుతులమే - బంధుకోటి అందరమే భవ్య భారతావనికై - తపియించే వ్రతులమే || సంఘ మంత్ర ద్రష్టా మన డాక్టర్జీ వారసులం సంఘ శాఖలో మలచిన స్వయంసేవకులమే || భరత || హిందు హిందు బంధువే న హిందూ పతితో భవేత్ నినదించిన గురూజీ నిత్య స్ఫూర్తి ప్రదాతయే || భరత || సమరసతా శంఖమునే పూరించిన మధుకరునికి వేన వేల ప్రకల్పాల సేవా నీరాజనం || భరత || వీర శివా రాణా గురు గోవిందుల వారసులం ఝాన్సి రాణి రుద్రమ్మల వీరవ్రతారాధకులం || భరత || మా మనసే నిర్మలమే దేశభక్తి ప్రేరితమే దేశ మాత కణం కణం ప్రేమించే హృదయమే || భరత || జగజ్జనని భరతమాత జగన్మాత జేజేలు తనువు మనము ధనము అన్ని నీకే సమర్పణం || భరత ||
N S R Krishnam Raju
commented at
Oct 29 2021 03:49:56
Barth matha ki ji
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login