Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Nee Kosam Velige Divvelam amma
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Patriotic
Size:
7.57 MB
Hits:
2951
Downloads:
0186
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=513
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=513'> </iframe>
Votes Polled:
6
Recommend
Recommended:
5
Download
Post comment
Will be added soon...
Sripad
commented at
Aug 17 2022 13:35:54
నీ కోసం వెలిగే దివ్వెలమమ్మా భారతీ
బ్రతుకంతా నిన్నే కొలిచెదమమ్మా భారతీ || 2 ||
పూజనీయులు డాక్టర్ జీ, ప్రారంభించిన యజ్ఞమిది
శత వత్సరముల వైభవము, ఆవిష్కరణకు తరుణమిది
శతాబ్ది పిలుపును గమనిద్దాం, అధిక సమయము పనిచేద్దాం || 2 ||
తన మను ధనములను అర్పిద్దాం, తల్లి వైభవము సాదిద్దాం || నీ కోసం ||
నిత్య శాఖలో నీ తత్వం, ఉపాసించుటే నేర్చేద్దాం
ఆటల పాటల తోటలలో, సమరస పువ్వై పూసెదము
నేను నాదని మరిచెదము, మనము మనదని కొరెదము || 2 ||
సమాజ హితమును ఎంచెదము, సంస్కారమ్మును పంచెదము || నీ కోసం ||
హిందుత్వమ్మే ఊపిరిగా, జీవన పథమున నడిచెదము
రేపటి తరముకు బాటలుగా, దారి దీపమై వెలిగెదము
ఒకరికి ఒకరం తోడవుతూ, జగమునకంతకు నీడవుతూ || 2 ||
విశ్వ గురువుగా విరాజిల్లగా, లోకమంత సుఖ శాంతి నిండగా || నీ కోసం ||
NEkOsaM veligE diVvelamaMmA BhAratI
bRatukaNtA niNnE KolichedamaMma BhAratI || 2 ||
pUjanEyulu DAkṭar Ji, PrAramBhiNchina yagNamidi
Shata Vatsaramula VaiBhavamu, AviSkaraNaku taRuNamidi
ShatAbdi pilupunu gamaniDdAM, aDhika samayamu panichEddAM || 2 ||
tana manu dHanamulanu aRpiDdAM, thalli VaiBhavamu sAdiddAM || nEkOsaM ||
NiTya ShAkhalO nE TaTvaM, upAsiNchuṭE
nErChEddAM
ATala pATala thOTalaLo, samarasa puVvai pUsEDdamu
nEnu nAdani MariCheDamu, maNamu maNadani kOredamu || 2 ||
samAja hiTamuNu eNCheDamu, saNskAraMmunu paNCheDamu || nEkOsaM ||
HiNdutVaMmE UpiRigA, JIvana PaThamuNa naDichedamu
rEpaTi TharaMuku bATaluGA, dAri dIpaMai veLigeDamu
oKaRiki oKaRaM tODaVutU, JaGaMuaNakaNtaku nIDavutU || 2 ||
viShVa GuRuVuGA viRAjiLlaGA, LOkamaNta suKha ShaAnti niNDagA || nEkOsaM ||
Anonymous
commented at
Sep 23 2022 05:33:53
👌🚩👍🏻చాలా బాగుంది
Anonymous
commented at
Oct 21 2023 06:32:49
చాలా చాలా బాగుంది 💐
Anonymous
commented at
Oct 21 2023 06:32:58
చాలా చాలా బాగుంది 💐
Anonymous
commented at
Oct 21 2023 06:35:00
చాలా చాలా బాగుంది 💐
Anonymous
commented at
Mar 02 2024 10:13:16
నీ కోసం వెలిగే దివ్వెలమమ్మా భారతీ
బ్రతుకంతా నిన్నే కొలిచెదమమ్మా భారతీ || 2 ||
పూజనీయులు డాక్టర్ జీ, ప్రారంభించిన యజ్ఞమిది
శత వత్సరముల వైభవము, ఆవిష్కరణకు తరుణమిది
శతాబ్ది పిలుపును గమనిద్దాం, అధిక సమయము పనిచేద్దాం || 2 ||
తను మన ధనములనర్పిద్దాం, తల్లి వైభవము సాదిద్దాం || నీ కోసం ||
నిత్య శాఖలో నీ తత్వం, ఉపాసించుటే నేర్చెదము
ఆటల పాటల తోటలలో, సమరస పువ్వై పూసెదము
నేను నాదని మరిచెదము, మనము మనదని కొరెదము || 2 ||
సమాజ హితమును ఎంచెదము, సంస్కారమ్మును పంచెదము || నీ కోసం ||
హిందుత్వమ్మే ఊపిరిగా, జీవన పథమున నడిచెదము
రేపటి తరముకు బాటలుగా, దారి దీపమై వెలిగెదము
ఒకరికి ఒకరం తోడవుతూ, జగమునకంతకు నీడవుతూ || 2 ||
విశ్వ గురువుగా విరాజిల్లగా, లోకమంత సుఖ శాంతి నిండగా || నీ కోసం ||
Bandi Lakshman Guntur
commented at
Mar 02 2024 10:13:24

Mar 02 2024 10:13:25

Mar 02 2024 10:13:27

Mar 02 2024 10:13:28

move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login