Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Dushta shakti samharam
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Utsava Geetalu
Size:
1.99 MB
Hits:
2007
Downloads:
037
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=515
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=515'> </iframe>
Votes Polled:
1
Recommend
Recommended:
0
Download
Post comment
విజయదశమి దుష్ట శక్తి సంహారం జరిగిన నాడు శిష్ట జనులు విజయ గీత పాడిన నాడు /ప/ జమ్మి చెట్టు పైన దాచి పెట్టిన శస్త్రాలను గో రక్షణ కోసమై మరలా పట్టుకున్న రోజు బద్ధకములో దాగివున్న శౌర్య ధైర్య సాహసమును దేశ ధర్మ రక్షణకై వెలికి తీసే రోజు /౧/ అసుర శక్తి పైన జయము సాధించిన రాముడు యుద్ధములో దశకంఠుని హతమార్చిన నాడు సామాజిక రుగ్మతలను సమూలంగా నివారించి సమ సమాజ నిర్మితికై ప్రతినబూనే రోజు /౨/ శతాబ్దాల భారతీయ దాస్యానికి మూలం తరతమ భేదాలతో లోపించిన ఏకత్వం శక్తిశాలి హిందు రాష్ట్ర నిర్మాణమే గమ్యమై కేశవుడు పునాది వేసిన నాడు /౩/
Be the first one to comment on this song.
Post comment
move to top
Your name:
*
E-mail:
*
*
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
*
*
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login