Home
Vivekananda 150
Play Selected
Ghosh
Videos(Ghosh)
Downloads
Quotes
Search Songs
Contribute
Contact Us
Follow @vijayavipanchi
Genre
Patriotic
Devotional
Utsava Geetalu
Festival
Janapadalu
Padyalu
Samskrutam
Sort By
Title
A - Z
All at Once
Subscribe
Login
Rama Rama Raghu Rama - రాముని మించిన వారెవరు
Your browser does not support the audio element
Tweet
Author/Source:
Vijaya Vipanchi
Genre:
Devotional
Size:
13.29 MB
Hits:
2551
Downloads:
0123
Copy the below code to mail your friend.
http://vijayavipanchi.org/ViewFile.aspx?FileID=517
Select, copy and paste the below code to embed this song.
Play the song automatically on loading.
<iframe frameborder='0' width='250px' height='72px' scrolling='no' src='http://vijayavipanchi.org/EmbedSong.aspx?AutoStart=no&PlaySong=517'> </iframe>
Votes Polled:
5
Recommend
Recommended:
2
Download
Post comment
రాముని మించిన వారెవరు లోకములో లేరింకెవరు బ్రోచేవారు ఇంకెవరు రామునికి సరి రారెవరు రామా రామా రఘురామ జానకి వల్లభ జయ రామా!! 1. నావను నడిపి నది దాటించిన గుహుడి సేవలు అపురూపం అయోధ్యలో రారాజుల ప్రక్కన గుహునికి గౌరవ స్థానం ఇచ్చిన !!రాముని మించిన!! 2.గురుకులమ్ములో విద్యను పొందె అరుంధతిని తన తల్లిగ తలచి శాపం పొందిన మాత అహల్యను ఓదార్చి,చైతన్యం నింపిన !!రాముని మించిన!! 3.విల విల లాడే సీతను జూచే రావణుని తన ముక్కుతో పొడిచే ప్రాణమొసంగిన జటాయు పక్షికి దహన క్రియలే శ్రద్దగ చేసిన !!రాముని మించిన!! 4.భక్తితో శబరి ఇచ్చిన పళ్ళను ఆనందంతో ఆరగించెను జై శ్రీరామని వానరులంటే గుండెనిండుగ కొలువై ఉండెను !!రాముని మించిన!! 5. లంకను గెలిచి, తిరిగిచ్చేసి విభీషణున్ని రాజుగ చేసి వాలిని చంపి, రాజ్యం వద్దని అంగదుడిని యువరాజుగ చేసిన !!రాముని మించిన!! 6. సీతను అడవుల పంపెను గాని ఎడబాటున తను విలపించేను భార్యభర్తల ప్రేమెటువంటిదో లోకానికి చూపించెను రాముడు !!రాముని మించిన!! 7. ఉత్తర దిశలో జన్మించె , దక్షిణ దిశలో పయనించె భారతీయులం మనమంటూ తరతమ భేదం తగదంటూ !!రాముని మించిన!!
Balakrishna
commented at
Aug 31 2024 18:36:23
చాలా బాగుంది భక్తి పాట..., జై శ్రీరామ్
Post comment
move to top
Your name:
E-mail:
Comment:
Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
NOTE: We are tracking your IPAddress for security purpose
© All rights reserved to vijayavipanchi.org |
Terms and Conditions
|
Disclaimer
|
About Us
|
Admin Login