Vijayavipanchi MridangamVeena
Skip Navigation Links
  Genre
 
  Sort By
 
      Title     A - Z
 
      All at Once
 
  Subscribe

CaptchaImage
  Login
Karya rangame kada


Author/Source: Vijaya Vipanchi

Genre: Patriotic

Size: 9.98 MB

Hits: 2714

Downloads: 0116

Copy the below code to mail your friend.

Select, copy and paste the below code to embed this song.
  Play the song automatically on loading.

Votes Polled: 1
   Recommend this song Recommend Recommended: 5

Download             Post comment 
Anonymous commented at May 31 2023 12:44:19
 
కార్యరంగమే కదా - మనకు భువిన స్వర్గము
దేశమాత వైభవమే - జీవన సంకల్పము
ఆటపాట సాధనగా - సేవే ఆరాధనగా
అందర మొకటవ్వగా - హిందు హిందు సింధువుగా
సంఘటనా మంత్రముతో - శక్తిని దర్శించగా
ధర్మ సంశయం తొలిగి - కర్మ జ్యోతి వెలుగగా || కార్య ||
సంకటము, కంటకమౌ - దారుల ఎదురేగుదాము
సుఖమైనా, దుఃఖమైన - సమభావం చూపుదాము
స్వార్థపు పొరలన్ని చీల్చి - పరమార్థం రూపు దాల్చి
పరమవైభవ పథమున - సర్వస్వం అర్పించగ || కార్య ||
హిందుత్వం నరనరాన - బంధుత్వం ఈ జగాన
సారస్వత వీర గుణం - సంస్కారం కణకణాన
త్యాగాల పునాదులదీ - తరతరాల మన చరిత్ర
విశ్వగురువు భరతమాత - వినిపించగ దివ్య గీత|| కార్య ||

Ramesh Anumula commented at Jul 11 2023 05:49:19
 
Excellent song

Ramesh Anumula commented at Jul 11 2023 05:49:35
 
Excellent song

SADHA SAI PRAKASH ( MALKAJGIRI BAGH ) commented at Apr 30 2024 00:10:32
 
వందేమాతరం 🙏💪

Anonymous commented at Oct 28 2024 13:10:11
 
కార్యరంగమే కదా - మనకు భువిన స్వర్గము
దేశమాత వైభవమే - జీవన సంకల్పము
ఆటపాట సాధనగా - సేవే ఆరాధనగా
అందర మొకటవ్వగా - హిందు హిందు సింధువుగా
సంఘటనా మంత్రముతో - శక్తిని దర్శించగా
ధర్మ సంశయం తొలిగి - కర్మ జ్యోతి వెలుగగా || కార్య ||
సంకటము, కంటకమౌ - దారుల ఎదురేగుదాము
సుఖమైనా, దుఃఖమైన - సమభావం చూపుదాము
స్వార్థపు పొరలన్ని చీల్చి - పరమార్థం రూపు దాల్చి
పరమవైభవ పథమున - సర్వస్వం అర్పించగ || కార్య ||
హిందుత్వం నరనరాన - బంధుత్వం ఈ జగాన
సారస్వత వీర గుణం - సంస్కారం కణకణాన
త్యాగాల పునాదులదీ - తరతరాల మన చరిత్ర
విశ్వగురువు భరతమాత - వినిపించగ దివ్య గీత|| కార్య ||

Post comment move to top
Your name:   
E-mail:     
Comment:  Type in Telugu (Press Ctrl+g to toggle between English and Telugu)
 
CaptchaImage  
NOTE: We are tracking your IPAddress for security purpose